Bharat Aawaz
ఒకరి రక్తం. మరొకరికి జీవం ఎస్పీ నితిక పంత్
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్:  దేశ రక్షణ, ప్రజా భద్రత కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహణలో వీరమరణం పొందిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో శనివారం భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో...
87 Views