Bharat Aawaz
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, పోలీస్ అభ్యర్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ జిల్లా ఎస్పీ నితికా పంత్, IPS
కుమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి (భారత్ ఆవాజ్ న్యూస్): పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో స్థానిక అభ్యర్థులు విజయం సాధించేలా వారికి అవసరమైన నాణ్యమైన విద్యా, శారీరక శిక్షణతో పాటు నిరంతర మార్గదర్శకత్వం అందించడమే జిల్లా పోలీస్ శాఖ ముఖ్య లక్ష్యమని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, IPS గారు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ పొందుతున్న అభ్యర్థులకు...
281 Views