Bharat Aawaz
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 84 సైబర్ క్రైమ్ కేసులు అక్టోబర్ నెలంతా సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ మంత్ – ఎస్పీ నితిక పంత్
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 84 సైబర్ క్రైమ్ కేసులు నమోదైనట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు. అక్టోబర్ నెలను సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ మంత్‌గా నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఆమె, ఈ నెల 31 వరకు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. బ్యాంకింగ్...
289 Views