Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • శాయంపేట మక్కల కొనుగోలు కేంద్రంలో భారీ మోసం -బస్తాకు 30 నుండి 40 రూపాయలు అదనపు వసూలు -60 లక్షల వరకు రైతుల నుండి వసూలు -ప్రభుత్వ నిబంధనలు పాటించని PACS నిర్వాహకులు
    హన్మకొండ జిల్లా లోని శాయంపేట మండలంలో గత రబీ సీజన్లో రైతులు అధికంగా మక్కలు పండించారు. ఖరీఫ్ సీజన్ మొదటి దశలో వేసిన పత్తి పంటపై వర్షాల ప్రభావం అధికంగా ఉండటం వలన రైతులు తీవ్రంగా నష్టాలను చవిచూసారు. ముఖ్యంగా కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బపడి తీవ్రంగా నష్టపోయారు. తద్వారా రెండవ పంట వేసే క్రమంలో రైతులు మండల వ్యాప్తంగా చాలా ఎకరాలలో మొక్క జొన్న సాగుకు మొగ్గుచూపారు. రేయి పగలు కష్టపడి పండించిన పంట పై అధిక...
    1.4K Views
  • 100 సం. బావి విక్రయంపై కోర్టును ఆశ్రయించిన గ్రామస్థుడు.
    మదనపల్లె మండలం కొత్తవారిపల్లె రెవెన్యూ గ్రామంలోని రెడ్డివారిపల్లెలో ఉన్న 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మంచినీటి బావి, రెండు చింత చెట్లను గ్రామస్థులకు తెలియకుండా రూ. 2. 35 లక్షలకు విక్రయించారని గిడ్డ రామచంద్ర గురువారం ఆరోపించారు. ఈ విషయమై అభ్యంతరం వ్యక్తం చేయగా బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. పోలీసులను ఆశ్రయించగా ఇది సివిల్ వివాదమని కోర్టును ఆశ్రయించాలని సూచించారని చెప్పారు. దీంతో గురువారం...
    233 Views
  • చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్.
    అన్నమయ్య జిల్లాలో సోర్స్ కనెక్టివిటీ, చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు సోర్స్ కనెక్టివిటీ కల్పించడం, నీటి వనరుల పునరుద్ధరణ, చెరువుల అనుసంధానం, బ్రీచ్ అయిన నీటి వనరుల మరమ్మతులపై చర్చించారు. వాసర్ ల్యాబ్స్ నిపుణులు సమర్పించిన నివేదికలు,...
    196 Views
  • వలసపల్లి గ్రానైట్ క్వారీని పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర.
    గురువారం మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. రాష్ట్ర మైనింగ్ రంగాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని, నిలిచిపోయిన గనులను పునఃప్రారంభించడం ద్వారా 40 శాతం అదనపు ఆదాయం సాధించినట్లు ఆయన తెలిపారు. మదనపల్లి ప్రాంతంలో క్వార్ట్జ్, లైమ్ స్టోన్, గ్రానైట్, ఐరన్ ఓర్ వంటి విలువైన ఖనిజాలు...
    201 Views
  • అక్రమ మద్యం, గంజాయిపై ఉక్కుపాదం: మంత్రి కొల్లు రవీంద్ర.
    మదనపల్లె కలెక్టరేట్‌లో గురువారం జరిగిన సమీక్షలో రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లాలో అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి, ఇసుక స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బెల్ట్ షాపులను పూర్తిగా నియంత్రించాలని సూచించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ, ఇతర శాఖల సమన్వయంతో అక్రమ కార్యకలాపాలపై దాడులు నిర్వహిస్తామని, పదేపదే నేరాలకు పాల్పడేవారిపై రౌడీషీట్లు...
    189 Views
  • మంత్రి కొల్లు రవీంద్రతో బలిజ, కాపు, తెలగ, ఒంటరి నాయకుల భేటీ
    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను బలిజ, కాపు, తెలగ, ఒంటరి అఖిలభారత రాయలసీమ అధ్యక్షులు రేగాడి ప్రసాద్ కుమార్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మదనపల్లె నియోజకవర్గంలోని 22వ వార్డు సమస్యలు, మదనపల్లె బలిజ సామాజిక వర్గానికి కాపు భవన్ నిర్మాణంపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు విషయాన్ని మంత్రి...
    241 Views
  • మదనపల్లె: కబ్జా కాకుండా నా స్థలాన్ని కాపాడండి: స్వర్ణలత.
    మదనపల్లె పట్టణంలోని పాతకచేరి వీధికి చెందిన కరమల స్వర్ణలత, తనకు చెందిన స్థలాన్ని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, 13.5×25 అడుగుల ఇంటిని కొనుగోలు చేసి, మున్సిపల్ అనుమతితో కొత్త నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అయితే, ఇంటి వెనుక నివసిస్తున్న శ్రీనివాసులు స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. అధికారులు జోక్యం చేసుకుని తన...
    212 Views
  • హీరోయిన్ అవ్వాలనే కోరికతో నగరానికి వచ్చి.. చివరకు శవమై తేలిన యువతి..
    కామాంధుల వేధింపులకు.. షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ బలి ‎హీరోయిన్ అవ్వాలనే కోరికతో నగరానికి వచ్చి.. చివరకు శవమై తేలిన యువతి..  ‎యువతి బాత్‌రూమ్ వీడియోలు తీసి నరకం చూపించిన కామాంధులు..  ‎తమ దగ్గరికి రావాలంటూ.. లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని నిందితుల బ్లాక్‌మెయిల్..  ‎గత 6 నెలలుగా నిందితుల చేతిలో తీవ్ర నరకయాతన అనుభవించిన అమూల్య శ్రీ!.. ...
    286 Views
  • జిల్లాలో విస్తారంగా ఖనిజ సంపద ఉంది: మంత్రి కొల్లు రవీంద్ర.
    అన్నమయ్య జిల్లాలో బైరటీస్‌తో పాటు పలు విలువైన ఖనిజాలు విస్తారంగా ఉన్నాయని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గురువారం మదనపల్లె మండలం వలసపల్లె క్వారీని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బైరటీస్, క్వార్ట్జ్, లైమ్‌స్టోన్, ఐరన్ ఓర్, వైట్ కలర్ గ్రానైట్ వంటి ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ ఖనిజ వనరులను...
    209 Views
  • ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు.
    గురువారం రాత్రి కర్ణాటకలోని మంచినీళ్లకోట వద్ద బెంగళూరు నుండి మదనపల్లె వస్తున్న SLT బస్సు, మామిడికాయలు అన్‌లోడ్ చేసి తిరిగి వస్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న గంగడు, కిట్టలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని శ్రీనివాసపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది....
    266 Views