కామాంధుల వేధింపులకు.. షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ బలి
హీరోయిన్ అవ్వాలనే కోరికతో నగరానికి వచ్చి.. చివరకు శవమై తేలిన యువతి..
యువతి బాత్రూమ్ వీడియోలు తీసి నరకం చూపించిన కామాంధులు..
తమ దగ్గరికి రావాలంటూ.. లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని నిందితుల బ్లాక్మెయిల్..
గత 6 నెలలుగా నిందితుల చేతిలో తీవ్ర నరకయాతన అనుభవించిన అమూల్య శ్రీ!.. ...