0
Comments
277
Views
నందవరం మండలం కేంద్రంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం భాగంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దవెత్తున పాల్గొన్నారు.