Bharat Aawaz
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ లో ఘనంగా 99వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక గ్రామ సభ – సామూహికంగా అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమంలో మొక్కలు నాటిన అదనపు కలెక్టర్ శ్రీ యువ రాజ్ సార్
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్  ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ బాబాపూర్:జూన్ 04 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండలం పరిధిలోని బాబాపూర్ గ్రామ పంచాయితీలో 99వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ ఏక్ పెడ్ మా కే నామ్– అమ్మ పేరిట ఒక మొక్క, కార్యక్రమంలో భాగంగా సామూహికంగా మొక్కలు నాటారు.ఈ సభలో...
431 Views