• ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు
    *ఆర్టీఈ చట్టాన్ని ఉల్లంఘించిన పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ*  *విద్యా హక్కు చట్టం (RTE)ను ఉల్లంఘిస్తున్న క్రెడో ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకుని గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఎ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎంఆర్ నాయక్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయి ఉదయ్, రంగప్ప డిమాండ్ చేశారు. 12(1) (సి) కింద అర్హులైన చిన్నారులకు ప్రవేశాలు నిరాకరించడం, ఉచిత సీట్లకు ఫీజులు వసూలు చేయడం చట్ట విరుద్ధమని...
    0 Comments 0 Shares 215 Views 0 Reviews
  • తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్*
    ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త.  దీనివల్ల ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారు.  ప్రస్తుతం HPCL, IOCL, BPCL వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయి. సరఫరా గొలుసు (Supply chain) ఎక్కడా ఆగలేదు. భయం వల్ల ప్రజలు ఒక్కసారిగా కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 నుండి 3 రెట్లు విక్రయాలు పెరిగాయి.  దీనివల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోవచ్చు, కానీ అది కొరత...
    0 Comments 0 Shares 138 Views 0 Reviews
  • ఈనెల 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి పండగ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి గారు
    ఈనెల 27వ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం ఎన్జీవో కాలనీలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయం నందు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో జరిగే శ్రీరామనవమి వేడుకను పురస్కరించుకుని అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు రాయచోటి టిడిపి యువ నాయకుడు మౌర్య రెడ్డి గారు అన్నదాన కార్యక్రమం పరిశీలించారు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి మరియు శ్రీరామ...
    0 Comments 0 Shares 128 Views 0 Reviews
  • Petrol shortage fake news
    ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో పెట్రోల్ కొరతపై వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యం. అధికారిక వర్గాల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్ సరఫరా లోపం లేదు. కొన్ని తప్పుడు ప్రచారాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఆయిల్ కంపెనీలు సాధారణంగా సరఫరా కొనసాగిస్తున్నాయని స్పష్టం చేశాయి. ప్రజలు ఈ రకాల వదంతులను నమ్మకుండా, అవసరానికి మించి ఇంధనం నిల్వ చేయకుండా సహకరించాలి. తప్పుడు వార్తలను పంచేవారిపై చట్టపరమైన...
    0 Comments 0 Shares 145 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 16 Views 0 Reviews
  • ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చంద్రంపేటలో బిజెపి సీనియర్ నాయకులు 104వ బూత్ అధ్యక్షులు శ్రీ మారోజు హరికృష్ణ చారి గారి తండ్రిగారు పరమపదించారు నేడు వారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు
    ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చంద్రంపేటలో బిజెపి సీనియర్ నాయకులు 104వ బూత్ అధ్యక్షులు శ్రీ మారోజు హరికృష్ణ చారి గారి తండ్రిగారు పరమపదించారు నేడు వారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు
    0 Comments 0 Shares 126 Views 0 Reviews
  • డ్రగ్స్ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల: కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపు
    జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమా అగర్వాల్ ఐ.ఏ.ఎస్. ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో ఆమె పలు కీలక సూచనలు చేశారు.
    మానసిక సమస్యలకు 'టెలీ మానస్' తోడు
    మాదకద్రవ్యాలకు బానిసైన వారు లేదా మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడే వారు 14416 నంబర్‌కు కాల్ చేయవచ్చు. టెలీ మానస్ (Tele MANAS) ద్వారా 24/7 ఉచిత కౌన్సెలింగ్ మరియు సహాయం అందుబాటులో ఉంటుంది.
    కలెక్టర్ ఆదేశించిన ప్రధానాంశాలు:
    నిరంతర నిఘా: పోలీస్, ఎక్సైజ్ మరియు అటవీ శాఖలు సమన్వయంతో గంజాయి సాగు, రవాణాను అడ్డుకోవాలి.
    మెడికల్ షాపుల తనిఖీ: డ్రగ్ ఇన్ స్పెక్టర్లు ప్రతి నెలా ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో స్టాక్ వివరాలను తనిఖీ చేయాలి.
    అవగాహన సదస్సులు: డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విద్యాశాఖ, వైద్యారోగ్య శాఖల ఆధ్వర్యంలో యువతకు అవగాహన కల్పించాలి.
    చికిత్స: మాదకద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్, చికిత్స అందించాలి.
    ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
    మనందరం కలిసి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం!
    డ్రగ్స్ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల: కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమా అగర్వాల్ ఐ.ఏ.ఎస్. ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో ఆమె పలు కీలక సూచనలు చేశారు. 🧠 మానసిక సమస్యలకు 'టెలీ మానస్' తోడు మాదకద్రవ్యాలకు బానిసైన వారు లేదా మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడే వారు 14416 నంబర్‌కు కాల్ చేయవచ్చు. టెలీ మానస్ (Tele MANAS) ద్వారా 24/7 ఉచిత కౌన్సెలింగ్ మరియు సహాయం అందుబాటులో ఉంటుంది. 🛡️ కలెక్టర్ ఆదేశించిన ప్రధానాంశాలు: నిరంతర నిఘా: పోలీస్, ఎక్సైజ్ మరియు అటవీ శాఖలు సమన్వయంతో గంజాయి సాగు, రవాణాను అడ్డుకోవాలి. మెడికల్ షాపుల తనిఖీ: డ్రగ్ ఇన్ స్పెక్టర్లు ప్రతి నెలా ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో స్టాక్ వివరాలను తనిఖీ చేయాలి. అవగాహన సదస్సులు: డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విద్యాశాఖ, వైద్యారోగ్య శాఖల ఆధ్వర్యంలో యువతకు అవగాహన కల్పించాలి. చికిత్స: మాదకద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్, చికిత్స అందించాలి. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. మనందరం కలిసి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం!
    0 Comments 0 Shares 206 Views 0 Reviews
  • ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు జన్మదిన వేడుకలు
    25-03-2026 చౌదర్పల్లి లో ఘనంగా సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలురంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్పల్లి గ్రామంలో టాస్క్ సీఈవో, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానుల మధ్య టపాకాయలు కాల్చి , కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది
    0 Comments 1 Shares 200 Views 0 Reviews
  • నిజామాబాద్: పోలీస్ కోమెష్నార్ యక్షన్ ప్లాన్
    నిజామాబాద్: ప్రజాపాలన-ప్రగతి ప్రణాలిక కార్యక్రమంలో భగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజాన్ పరిధిలోని అన్నీ పోలీస్స్తేషాన్లలో చలరోజులుగా పెండింగ్‌లో ఉన్నా నాన్ - బెలాబుల్ వారెంట్లా (NBWS) సంక్యకు తగిన్చాని కి పోలీస్  కామిష్నార్ సాయి చైతన్య యక్షన్‌ ప్లాన్ చెపట్ట్యారు.ఈ నెలా 20 నుండి 24 వారకు 105  Nbw l లాను పరిష్కారించారు. పారారిలో ఉన్నా వెరే రాష్ట్రాల 9 మంది నిండితులకోసం...
    0 Comments 0 Shares 92 Views 0 Reviews
  • నిజామాబాద్: వాహనలతో కిటకిటలాడుతున్న పెట్రోల్ బంకులు
    నగరంలో ఒకసారిగా పెట్రోలు దొరకదు అనే వదంతులు రావటంతో ఒకసారిగా వాహనదారులు పెట్రోల్ బ్యాంకులకు పరుగెడుతునారు. నాగరామ్లోని పెట్రోల్నిబ్యాంకుల్లో ఒకాసరిగా వాహనదారులు పెట్రోల్కోసం రావడంతో కికిరిసిపోయింధి. పెట్రోల్కోకో కోరత ఏమిలేధాని ఏలాంటి అంధోలన చెండల్సిన అవసరమ్లేధాని పెట్రోల్ బాంకు నిర్వాహకులు చెపినా కుడా వాహనదారులు పటిన్‌చుకోవాడమ్లేధు.గ్యాస్ కస్తాల లాగే కాష్టాలు ఏడురోవత ఏమోనాని ముండస్తు...
    0 Comments 0 Shares 96 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com