ఇందూర్ నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా 2 రోజుల పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులకు మొదటి రోజు ముఖ్య అతిథిగా హాజరై, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశాను. 96% కార్యకర్తల హాజరుతో ఈ కార్యక్రమం విజయవంతంగా మొదలవడం ఆనందంగా ఉంది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.
ఇరివెంటి సాహితి అనే 21 ఏళ్ల యువతి ఈ నెల 27వ తేదీ ఉదయం నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అల్వాల్ పోలీసులు మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాత అల్వాల్లోని వెంకట...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన నమోదైంది.
పోలీసులు విడుదల చేసిన లుక్అవుట్ నోటీసు ప్రకారం పొట్టబత్తిని ఇళయరాజా (33) అనే వ్యక్తి ఈ నెల 27వ తేదీ ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు.
ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇళయరాజా భార్య...
రాయచోటి నియోజకవర్గం లో డిజిటల్ విధానంలో జరిగిన మినీ మహానాడు విజయవంతం చేసిన ప్రతి టిడిపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రాయచోటి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు విష నిర్దాసం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భవిష్యత్తులో మంత్రిగారి నాయకత్వంలో రాయచోటి మండలంలో పార్టీ బలోపేతం చేసే లక్ష్యంగా కృషి...
🎤భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ మరియు రౌతసంకెపల్లి గ్రామంలో మే 29న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల గారు పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా గవర్నర్ గారు ఉదయం 10:35 గంటలకు హెలికాప్టర్ ద్వారా కలెక్టరేట్కు చేరుకుని, పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, ఉదయం 11:00 గంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై...
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, రాంపల్లి గ్రామానికి చెందిన రామ్ చరణ్ (21) ఈనెల 19న ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, ఫిరింగులు గుట్ట సమీపంలో టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని సదుం ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాంచరణ్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని శవ పరీక్షకు పంపడం జరిగింది#...
పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం, రాంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు రాంచరణ్ మృతదేహాన్ని బంధువులు పోలీస్ స్టేషన్ ఎదురుగా అంబులెన్స్ లో ఉంచి బుధవారం రాత్రి నుంచి ధర్నా కొనసాగించారు. ఈ విషయం తెలుసుకున్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గురువారం ఉదయం బాధితులకు న్యాయం జరుగుతుందని భరోసా కల్పించడంతో ధర్నా విరమించారు# కొత్తూరు మురళి.