Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు: పేదల సంక్షేమమే టీడీపీ ధ్యేయం
    బుధవారం అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ మహానాడు వైభవంగా జరిగింది. పేదల సంక్షేమమే తమ ముఖ్య ధ్యేయమని పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. 'స్త్రీ శక్తి' థీమ్‌తో మహానాడు నిర్వహించబడిందని, భారీ బైక్ ర్యాలీలు కూడా నిర్వహించబడ్డాయని నాయకులు తెలియజేశారు# కొత్తూరు మురళి.
    221 Views
  • నిజామాబాద్:నెటినుండి బిజెపి శిక్షణతరగాథులు
    పండిత్ దినుదయల్  ప్రశిక్షణ తారగతులు గురువరం ప్రారంభం కనున్నయీ. గురువరం ఉదయం నుండి శుక్రవారం సయంత్రాం ముగియనున్నయీ.  
    219 Views
  • నిజామాబాద్
    గత ఎనిమిది రోజులుగా వంశీ అపార్ట్మెంట్ సమీపంలో డ్రైనేజ్ జామ్ కావడంతో మురుగు నీరు రోడ్డుపైకి వచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. సంబంధిత సిబ్బంది ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. దీంతో నిన్న జెట్ మెషిన్ సహాయంతో డ్రైనేజ్‌ను శుభ్రపరిచి జామ్‌ను పూర్తిగా తొలగించడం జరిగింది. ఎన్నో రోజులుగా నిలిచిపోయిన సమస్య పరిష్కారం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం...
    231 Views
  • నిజామాబాద్
    త్యాగానికి, భక్తి విశ్వాసాలకు ప్రతీక అయిన బక్రీద్ పండుగ మీ జీవితంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు నింపాలని కోరుకుంటూ ముస్లిం సోదరసోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.  
    254 Views
  • మదనపల్లె: బాధితులకు ఆమోదయోగ్యమైన పరిహారం అందిస్తాం.
    మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి బుధవారం మాట్లాడుతూ, జాతీయ రహదారి-71 (NH 71) విస్తరణలో భూములు కోల్పోయిన రైతులందరికీ ఆమోదయోగ్యమైన పరిహారం అందజేస్తామని తెలిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎన్‌హెచ్ అధికారులు, బికేపల్లి, బసినికొండ, వెంకప్పకోట గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు త్వరితగతిన న్యాయబద్ధమైన నష్టపరిహారం అందేలా ప్రణాళికలు సిద్ధం...
    201 Views