హైదరాబాద్ : లక్నోలో నిర్వహించిన 2వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ & టేబుల్ టెన్నిస్ క్లస్టర్ ఛాంపియన్షిప్ 2025-26లో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీస్ జట్ల మధ్య జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో తెలంగాణ జట్టు మొత్తం 12 పతకాలు సాధించి రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చింది.
ఈ ఛాంపియన్షిప్లో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు 1...
చిలుకూరు మండల కేంద్రానికి చెందిన కొడారు బ్రహ్మం కుమారుడు కొడారు కౌశిక్ సాయి ఈ రోజు విడుదలైన పాలీసెట్–2026 ఫలితాలలో 120 మార్కులకు గాను 119 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 17వ ర్యాంక్ను కైవసం చేసుకున్నాడు. అలాగే ఇటీవల విడుదలైన TGRJC ఫలితాలలో కూడా 116 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 24వ ర్యాంక్ సాధించాడు. ఇక 10వ తరగతి ఫలితాలలో 600 మార్కులకు గాను 564 మార్కులు సాధించి మండల...
సికింద్రాబాద్ : జింఖానా గ్రౌండ్స్లో నిర్వహించనున్న “The Confluence – Rhythm of Bhakti” కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు.
యువతకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలోని యువత, ముఖ్యంగా 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉన్న Gen-Z తరగతి అనేక రకాల చెడు అలవాట్లకు గురై...
ప్రియుడే హంతకుడా..?
దుగ్గొండి మండలంలో వివాహిత దారుణ హత్య కేసు కొలిక్కి..
ప్రేమ వ్యవహారమే ఘోరానికి దారితీసిందన్న కోణంలో పోలీసుల విచారణ..
మృతురాలి సామాజిక వర్గం నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..
కీలకమైన కాల్ డేటా, ఘటనా స్థల ఆధారాలతో నిందితుడి గుర్తింపు..
అధికారుల అధికారిక నివేదిక రాగానే నేడో రేపో రిమాండ్కు తరలింపు...
భారత్ అవాజ్ న్యూస్:. దుగ్గొండి : మండలంలోని...
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అలిమ్కో సంస్థ వారి ఆధ్వర్యంలో చిలుకూరు మండల సమగ్ర శిక్ష ఉపాధ్యాయ బృందం వారి సహకారంతో గత ఆరు నెలల క్రితం నిర్వహించిన క్యాంపులో చిలుకూరు మండలం నుండి 15 మంది శారీరక వికలాంగత్వం కలిగినటువంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఉపకారణాల కొరకు గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగా అలిమ్కో సంస్థ పంపించినటువంటి 6 గురికి వీల్ చైర్ లు, 3 రోలెటర్ లు, 3 హియరింగ్ ఎయిడ్ లు,3 మస్జిద్ కిట్ ల...
చిలుకూరు మండల కేంద్రం నుంచి బేతవోలు గ్రామం వెళ్లే ప్రధాన రహదారిపై నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని MB కెనాల్ పై ఇరుకుగా మారిన పాత వంతెన స్థానంలో ఇటీవల కొత్తగా మంజూరైన కోటి రూపాయల నిధులతో ఇరిగేషన్ శాఖ నూతన వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇరిగేషన్ శాఖ ఏఈ మానస దగ్గరుండి నిర్మాణ పనులను పర్యవేక్షణ చేస్తున్నారు.
రామాయంపేటలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో అక్కన్నపేట గ్రామానికి చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలకు ఆకర్షితులై యువత స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ఆమె అన్నారు
ఆర్జీయూకేటీ (RGUKT) ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు రీవెరిఫికేషన్ లేదా రీవాల్యుయేషన్ ఫలితాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. 📢
💻 ఆసక్తి గల విద్యార్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
📅 దరఖాస్తుల చివరి తేదీ: ఈ నెలాఖరు వరకు
✅ రీవెరిఫికేషన్ / రీవాల్యుయేషన్ అనంతరం మార్కుల్లో మార్పులు వచ్చినా అధికారిక SSC సవరించిన మార్కులను...
బాపట్ల మండలం అడవి పంచాయతీ పాండురంగాపురం కొత్త వాడరేవు గ్రామానికి చెందిన వారి సుబ్రమణ్యం రెడ్డి 108 బూత్ ఇంచార్జీ ప్రమాదవ శాస్తూ తాడి చెట్టు మీద నుండి పడటంతో కాలుకు తీవ్రగాయం అయినది. సుబ్రమణ్యం రెడ్డినీ పరామర్శించి బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ జన్మదినోత్సవ సందర్భంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాస రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల...
బాపట్ల మండలం అడవి పంచాయతీ పాండురంగాపురం కొత్త వాడరేవు గ్రామానికి చెందిన వారి సుబ్రమణ్యం రెడ్డి 108 బూత్ ఇంచార్జీ ప్రమాదవ శాస్తూ తాడి చెట్టు మీద నుండి పడటంతో కాలుకు తీవ్రగాయం అయినది. సుబ్రమణ్యం రెడ్డినీ పరామర్శించి బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ జన్మదినోత్సవ సందర్భంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాస రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల...