వేచి చూడకుండా ధరకాస్తు చేసుకోండి.
ఆర్జీయూకేటీ (RGUKT) ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు రీవెరిఫికేషన్ లేదా రీవాల్యుయేషన్ ఫలితాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. 📢 💻 ఆసక్తి గల విద్యార్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 📅 దరఖాస్తుల చివరి తేదీ: ఈ నెలాఖరు వరకు ✅ రీవెరిఫికేషన్ / రీవాల్యుయేషన్ అనంతరం మార్కుల్లో మార్పులు వచ్చినా అధికారిక SSC సవరించిన మార్కులను...
0 Comments 0 Shares 24 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com