Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైఎస్సార్సీపీ నిరసన
    ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్సార్సీపీ పుంగనూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు గోకుల్ సర్కిల్ నుంచి MRO ఆఫీస్ వరకు నిరసన చేపట్టారు. మాజీ శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. MRO కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనలో పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి...
    226 Views
  • పుంగునూరులో ప్రారంభమైన రోడ్డు పనులు కొత్తూరు మురళి
    పుంగనూరు పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పుంగనూరు-బెంగళూరు రహదారి పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. గతంలో అధ్వాన స్థితికి చేరుకున్న ఈ రోడ్డుపై పలు కథనాలు రావడంతో అధికారులు స్పందించి పనులు మొదలుపెట్టారు. అయితే, కొన్ని నెలలుగా పనులు నిలిచిపోవడంతో కూటమి నాయకులు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. బిజెపి నాయకులు అయుబ్ ఖాన్ నిరాహార దీక్షకు కూడా సిద్ధమయ్యారు. దీంతో అధికారులు స్పందించి పనులు...
    212 Views
  • బోయకొండ గంగమ్మ ఆలయంలో కోటి రూపాయలకు పైగా హుండీ ఆదాయం కొత్తూరు మురళి
    అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కింపులో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏకాంబరం తెలిపారు. 54 రోజులకు గాను రూ.1,01,85,400 నగదు, 29 గ్రాముల బంగారం, 466 గ్రాముల వెండిని భక్తులు అమ్మవారికి కానుకలుగా సమర్పించారు. భక్తుల కోర్కెలు తీరడంతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారని, ఈ ఆదాయం రికార్డు స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.
    266 Views
  • పుంగనూరు నియోజకవర్గంలో దంచి కొట్టిన వర్షం కొత్తూరు మురళి
    పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో సోమవారం సాయంత్రం వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. సాయంత్రం 7:30 గంటల నుంచి ఓ మోస్తరుగా ప్రారంభమైన వర్షం భారీగా కురిసింది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందామని తెలిపారు# కొత్తూరు మురళి.
    216 Views
  • *బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు…*
    *మొయినాబాద్ మండల మున్సిపాలిటీలో హిమాయత్ నగర్ గ్రామం నుండి మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు*
    *సబిత ఇంద్ర రెడ్డి గారి నాయకత్వం* కోరుకుంటున్న చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు...
    *రవి యాదవ్ అధ్యక్షతన*
    చేవెళ్ల నియోజకవర్గంలో మొయినాబాద్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాభిమానానికి నిదర్శనంగా, మండలంలో కాంగ్రెస్, పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు *సలీం ఖాన్ సమక్షంలో* మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది పలువురు ప్రముఖ నాయకులు, సలీం ఖా న్, ఇబ్రహీం, వీరాజ్ ఖాన్, ఇమ్రాన్, అలీమ్, ఖాజా ఖాన్, ముజఫర్, రహమత్, కరం, ముస్తఫా, అహ్మద్, బాబా, ఆజా ఖాన్, సమజ్ ఖాన్, గౌస్ ఖాన్, ఇలియాత్ ఖాన్, నిషార్ ఖాన్, అటిట్యూ ఆటిట్యూ, పర్వీద్, ఎన్విన్, అంజాద్, పర్వీద్, అజ్జు, అప్రోచ్, నజీర్, సయీమ్, ఇర్ఫాన్, జుబేర్, షకీల్, ఫయుం బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
    మహేశ్వరం శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు *సబితా ఇంద్రారెడ్డి గారు వారికి గులాబీ* కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు....
    ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి గారు, మండల అధ్యక్షులు దారెడ్డి వెంకటరెడ్డి గారు, కొత్త నరసింహారెడ్డి గారు, శ్రీహరి యాదవ్ గారు, రావుఫ్ గారు, నరోత్తం రెడ్డి గారు, మొర శ్రీనివాస్ గారు, అంజయ్య గౌడ్ గారు, కృష్ణారెడ్డి గారు, శ్యామ్ రావు గారు హిమాయత్ నగర్ గ్రామ అధ్యక్షుడు రాజుగారు పాల్గొన్నారు

    👉 అనంతరం సబిత ఇంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ:
    “బిఆర్ఎస్ పార్టీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం. ప్రజల ఆశయాలకు న్యాయం చేయగల శక్తి బిఆర్ఎస్‌కే ఉంది. రాబోయేది మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వమే” అని ధైర్యంగా వెల్లడించారు.
    ఇక కాంగ్రెస్ పార్టీపై మండిపడుతూ,
    “హామీలు ఇవ్వడంలో ముందుండే కాంగ్రెస్, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది” అని విమర్శించారు.....

    ఈ కార్యక్రమంలో మండల మాజీ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సబితమ్మ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.....
    999 Views
  • పదవి విరమణ పొందిన అధికారిని ఘనంగా సన్మానించిన సీఐటీయూ నాయకులు
    మంచిర్యాల జిల్లా : శ్రీరాంపూర్ ఏరియా SRP 3&3A గని మేనేజర్ గా, SRP గ్రూప్ ఏజెంట్గా సేవాలాందించిన, ప్రస్తుత BPA ఏరియా మేనేజర్ గా ఉన్న వి, విజయ్ భాస్కర్ రెడ్డి,పదవి విరమణ పొందుతున్న సందర్బంగా సీఐటీయూ శ్రీరాంపూర్ ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంగల శ్రీనివాస్,పిట్ కార్యదర్శి సాయిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు, ఇ కార్యక్రమంలో నాయకులు, ఆషాడం రమేష్,రామ్ రెడ్డి, గుల్షన్ కుమార్,...
    281 Views
  • కూకట్‌పల్లి అభివృద్ధి పనులపై మేడ్చల్ కలెక్టర్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక సూచనలు
    మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం (18-05-2026) నిర్వహించిన జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ఈ సమావేశానికి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు మరియు మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడుతూ కేపీహెచ్‌బీ లోని ఎన్టీఆర్ స్కూల్...
    404 Views

    1K Views

    335 Views