పదవి విరమణ పొందిన అధికారిని ఘనంగా సన్మానించిన సీఐటీయూ నాయకులు
మంచిర్యాల జిల్లా : శ్రీరాంపూర్ ఏరియా SRP 3&3A గని మేనేజర్ గా, SRP గ్రూప్ ఏజెంట్గా సేవాలాందించిన, ప్రస్తుత BPA ఏరియా మేనేజర్ గా ఉన్న వి, విజయ్ భాస్కర్ రెడ్డి,పదవి విరమణ పొందుతున్న సందర్బంగా సీఐటీయూ శ్రీరాంపూర్ ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంగల శ్రీనివాస్,పిట్ కార్యదర్శి సాయిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు, ఇ కార్యక్రమంలో నాయకులు, ఆషాడం రమేష్,రామ్ రెడ్డి, గుల్షన్ కుమార్,...
0 Comments 0 Shares 46 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com