ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి ఎంపీ Vamsi Gaddam గారి ఆగ్రహం
రైతులు రోజులు తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్నారని విమర్శ
ధాన్యం తడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపాటు
• కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని ఆరోపణ
• మిల్లర్లు, మధ్యవర్తుల దోపిడీ పెరిగిందని ఆందోళన
• వెంటనే ధాన్యం కొనుగోళ్లు...
బీజేపీ పార్టీ.. దానిలో ఉండే నాయకులందరూ కూడా... హిందూ ధర్మాన్ని కాపాడటమే మా లక్ష్యం, హిందువులను పరిరక్షించడం, తద్వారా మాత్రమే దేశంలో ఉగ్రవాదులను తరిమికొట్టడం సాధ్యమవుతుందని నొక్కి వక్కాణిస్తుంటారు కదా.
అదేవిధంగా చాలామంది ప్రజలు మోడీ గురించి, ఆ పార్టీ గురించి ఏది మాట్లాడినా సనాతన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అర్థం చేసుకుంటారు.. బూతుల అస్త్రాలు పట్టుకుని యుద్దానికి...
మీరు లాయర్ అనుకుంటా కదా అన్నా... ఈ కేస్ నీ మీరే టేకప్ చేసి నిజ నిజాలు బయటపెట్టచ్చు కదా అన్నా..
ఒకవేళ బండి కొడుకు ది తప్పు లేకుంటే మీకు మీ పార్టీకి మస్తు మైలేజ్ వస్తుంది..
తప్పు ఉంటే మీకు వస్తుంది...సొంత పార్టీ వాళ్లనే జైలు కి పంపించాడు అని...మీరు హీరో అవుతారు... ఎలా చూసిన మీకే ఉపయోగం .
నందిగామ శివారు అనాసాగరం గ్రామంలో మాగం బ్రహ్మ ఇంటి ప్రాంగణంలో శుక్రవారం ప్రభుత్వ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు, పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ ప్రభుత్వ హోమియో వైద్యలు దుర్గ మల్లేశ్వరరావు పలు రుగ్మతల సమస్యలకు వైద్య పరీక్ష నిర్వహించి ఉచితంగా హోమియో మందులు అందజేశారు, దీర్ఘకాలిక వ్యాధులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా హోమియో వైద్యం ద్వారా సమస్యలు...
ఓ టీనేజ్ కుర్రాడు కరోనా వచ్చినప్పుడు అమెజాన్ లో ఏదో ఆర్డర్ పెడితే అది డిలే అయింది , 10 నిమిషాల్లో సామాన్లు ఇంటికి చేరిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన రాగానే కిరాణా కార్ట్ అనే ఒక యాప్ తయారు చేశాడు తర్వాత కాలంలో అది ZEPTO అయింది
ఈ పాతికేళ్ల కుర్రాడు పేరు ఆదిత్య పలిచా
ఇప్పుడు ఈ సంస్థ తొందరలో IPO కు వస్తున్నారు, ఎప్పటికైనా అమెజాన్ కన్నా పెద్ద సంస్థగా తన కంపెనీని తయారు చేస్తానని...
POCSO కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరధ్ ను అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు నేను ఇవ్వలేను అని తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తి
తదుపరి వెకేషన్ బెంచ్ నాటికి తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి మాదవి దేవి
తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం.
పోలీసుల ముందుకు విచారణకు రాకుండా పారిపోయిన బండి భగీరధ్
కోర్టు తీర్పు...
పోక్సో కేసులో బండి భగీరథ్కు ఇవ్వాల్సిన నోటీసులు అతని మేనమామకు ఎలా ఇస్తారు ఆయన తండ్రి బండి సంజయ్, నిన్న కరీంనగర్లో ఒక యాత్రలో పాల్గొన్నాడు అతనికి ఎందుకు ఇవ్వలేదు ?
మేనమామకు నోటీసులు ఇవ్వొచ్చని ఏ చట్టంలో ఉందో డీజీపీ ప్రజలకు వివరణ ఇవ్వాలి – బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఈ ఫొటోలోని వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే 1098కి కాల్ చేయండి
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు బండి సాయి భగీరథ్.. ఇతను POCSO కేసులో నిందితుడు
ఇతను ఇప్పుడు కనిపించడం లేదు, దయచేసి ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వండి
– బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ప్రతిపక్షం అంటే ప్రజల సమస్యలపై పోరాడటం కావాలి…
కానీ తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది.
ఎవరి మాట విన్నా… ఎవరి సభ చూసినా… ఎవరి విమర్శ విన్నా…
ఒక్క పేరే ఎక్కువగా వినిపిస్తోంది — బిఆర్ఎస్.
బీజేపీ టార్గెట్… బిఆర్ఎస్
కాంగ్రెస్ టార్గెట్… బిఆర్ఎస్
చిన్న పార్టీలు… పెద్ద పార్టీలు…...