Bharat Aawaz
మీరు లాయర్ కదా అన్నా... ఈ కేస్ నీ మీరే టేకప్ చేసి నిజ నిజాలు బయటపెట్టచ్చు కదా అన్నా
మీరు లాయర్ అనుకుంటా కదా అన్నా... ఈ కేస్ నీ మీరే టేకప్ చేసి నిజ నిజాలు బయటపెట్టచ్చు కదా అన్నా.. ‎ఒకవేళ బండి కొడుకు ది తప్పు లేకుంటే మీకు మీ పార్టీకి మస్తు మైలేజ్ వస్తుంది.. ‎తప్పు ఉంటే మీకు వస్తుంది...సొంత పార్టీ వాళ్లనే జైలు కి పంపించాడు అని...మీరు హీరో అవుతారు... ఎలా చూసిన మీకే ఉపయోగం . ‎
710 Views