1
Comments
615
Views
మీరు లాయర్ అనుకుంటా కదా అన్నా... ఈ కేస్ నీ మీరే టేకప్ చేసి నిజ నిజాలు బయటపెట్టచ్చు కదా అన్నా..
ఒకవేళ బండి కొడుకు ది తప్పు లేకుంటే మీకు మీ పార్టీకి మస్తు మైలేజ్ వస్తుంది..
తప్పు ఉంటే మీకు వస్తుంది...సొంత పార్టీ వాళ్లనే జైలు కి పంపించాడు అని...మీరు హీరో అవుతారు... ఎలా చూసిన మీకే ఉపయోగం .