Bharat Aawaz
వీళ్లే ఈ దేశానికి మార్గదర్శకులు ఈ తరానికి దిక్సూచులు
ఓ టీనేజ్ కుర్రాడు కరోనా వచ్చినప్పుడు అమెజాన్ లో ఏదో ఆర్డర్ పెడితే అది డిలే అయింది , 10 నిమిషాల్లో సామాన్లు ఇంటికి చేరిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన రాగానే కిరాణా కార్ట్ అనే ఒక యాప్ తయారు చేశాడు తర్వాత కాలంలో అది ZEPTO అయింది  ‎ఈ పాతికేళ్ల కుర్రాడు పేరు ఆదిత్య పలిచా  ‎ఇప్పుడు ఈ సంస్థ తొందరలో IPO కు వస్తున్నారు, ఎప్పటికైనా అమెజాన్ కన్నా పెద్ద సంస్థగా తన కంపెనీని తయారు చేస్తానని...
298 Views