Bharat Aawaz
తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ కి ఎదురుదెబ్బ. పోక్సో కేసులో భగీరథ్ ను అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు ఇవ్వలేము అంటూ తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తి
POCSO కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరధ్‌ ను అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు నేను ఇవ్వలేను అని తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తి  ‎తదుపరి వెకేషన్ బెంచ్ నాటికి తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి మాదవి దేవి  ‎తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం. ‎పోలీసుల ముందుకు విచారణకు రాకుండా పారిపోయిన బండి భగీరధ్‌ ‎కోర్టు తీర్పు...
291 Views