Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Industrial Showcase: Grand Finale of the Daman Book Fair
    The mega Book Fair & Industrial Exhibition 2026 enters its final days at the Light House Ground, Daman. Following its high-profile inauguration by the Union Finance Minister, the event has become a massive draw, seeing over 5,000 visitors daily. Today’s highlights include interactive sessions on MSME scaling and export opportunities for local entrepreneurs. With 70 industrial units...
    258 Views
  • "Growing Concerns Over Declining Credibility in Digital Journalism.|
    Hyderabad: Concerns are increasingly being raised over the declining standards of journalism and news credibility despite the rapid expansion of digital media in the internet era. In recent years, several online news portals and digital channels have been accused of publishing stories without proper fact verification, primarily in an attempt to attract clicks, views, and online traffic. The...
    661 Views
  • ప్రభుత్వ భూములను సంరక్షించాలి, ఆర్డీవో కు వినతి
    చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో, శ్రీ లక్ష్మీనరసింహస్వామి, గుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ భూములు , ఆక్రమణకు గురికాకుండా , భూములకు హద్దులు నిర్ణయించాలని, సామాజిక కార్యకర్త అద్దోజు శ్రీనివాస్ , కోదాడ ఆర్డీవో సూర్యనారాయణకు వినతిపత్రం అందించడం జరిగింది. బేతవోలు, కొండాపురం సరిహద్దు లోపల భూములు సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని ఆర్డిఓ హామీ ఇవ్వడం జరిగింది.
    642 Views
  • పుంగనూరు: మైనర్లు వాహనాలు నడపడం నేరం: సీఐ
    అన్నమయ్య జిల్లా, పుంగనూరులో మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తప్పవని సీఐ సుబ్బరాయుడు బుధవారం తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులను కోరారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వాహనాలు ఇవ్వవద్దని ఆయన సూచించారు# కొత్తూరు మురళి.
    226 Views
  • పుంగనూరు: శాంతినగర్లో లోపించిన పారిశుధ్యం
    అన్నమయ్య జిల్లా , పుంగనూరు మండలం, భీమగాని పల్లి పంచాయతీ, శాంతినగర్ లో గత కొన్ని రోజులుగా కాలువలలో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో దోమల బెడద అధికమై దోమకాటుకు గురై అనారోగ్యానికి గురవుతున్నామని స్థానికులు బుధవారం ఆవేదన చెందారు. అధికారులను పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరగా అధికారులు పొంతన లేకుండా సమాధానం చెప్తున్నారని స్థానికులు ఆవేదన చెందారు. వెంటనే అధికారులు స్పందించి శాంతినగర్ లో...
    256 Views
  • పుంగనూరులో పాడి ఆవు చోరీ కొత్తూరు మురళి
    పుంగనూరు పట్టణ పరిధిలోని మేలుపట్ల గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్ కు చెందిన సుమారు రూ. 90 వేల ఖరీదైన పాడి ఆవును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు ఈనెల 13 వ తేదీ, బుధవారం ఉదయం 3. 31 గంటల సమయంలో ఆవును తీసుకెళ్లినట్లు సీసీటీవీలో రికార్డ్ అయినట్లు బాధితుడు తెలిపాడు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు# కొత్తూరు మురళి.
    198 Views
  • "అల్వాల్ డీవీఎంసీ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫైర్.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్యాంప్రకాశ్ అధ్యక్షతన నిర్వహించిన డీవీఎంసీ సమావేశంలో మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొని పలు కీలక అంశాలపై అధికారులను ప్రశ్నిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత డీవీఎంసీ సమావేశంలో ప్రస్తావించిన అంశాలను సమావేశ మినిట్స్‌లో సరిగా నమోదు చేయకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.  ముఖ్యంగా అల్వాల్‌కు చెందిన...
    475 Views
  • మదనపల్లి: టిప్పు సుల్తాన్ మైదాన అభివృద్ధి పనుల పరిశీలన.
    మదనపల్లె పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే షాజహాన్ భాషా గురువారం ఉదయం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, స్థానికులకు ఉపయోగపడే విధంగా మైదానాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
    287 Views
  • మదనపల్లి: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం.
    అన్నమయ్య జిల్లాలో ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలో 41 కేంద్రాల్లో 15,957 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9–12, మధ్యాహ్నం 2–5 వరకు జరుగుతాయి. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధించబడ్డాయి. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు,...
    216 Views
  • నిజామాబాద్
    నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు ఇటీవలే ఆర్యవైశ్య పెద్దలు, ప్రముఖ రైస్ మిల్ వ్యాపారి కోల రాములు గారు పరమపదించిన సందర్భంగా వారి నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా గణేష్ బిగాల గారు మాట్లాడుతూ కోల రాములు గారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గొప్ప వ్యక్తి...
    225 Views