అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న 4 సైట్ ఇంజనీర్, 3 డ్రాఫ్ట్స్మన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీసీ డా. నున్నా అనూరాధ తెలిపారు. సైట్ ఇంజనీర్ పోస్టులకు సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ లేదా డిప్లొమా, డ్రాఫ్ట్స్మన్ పోస్టులకు సివిల్ ఇంజనీరింగ్తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఈ నెల 14లోగా సమగ్ర శిక్షా జిల్లా ప్రాజెక్టు...
మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్పై అదే విభాగానికి చెందిన మరో ఉద్యోగి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు నందిని తెలిపిన వివరాల ప్రకారం, స్కానింగ్ రూములో ప్రజలు చూస్తుండగానే సాయి అనే సహోద్యోగి తనపై దాడి చేశాడని ఆరోపించింది. ఈ ఘటన బుధవారం జరగగా, గురువారం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి వర్గాలు, పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.
మళ్లీ అవే సమాధానాలు
వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్రెడ్డిని అన్నమయ్య జిల్లా మదనపల్లె పోలీసులు రెండోసారి విచారించారు. డీఎస్పీ పావని ఆధ్వర్యంలో బి.కొత్తకోట, ములకలచెరువు సీఐలు గోపాల్రెడ్డి, దస్తగిరి గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6:45 గంటల వరకూ స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 140 ప్రశ్నలు అడగగా.. అన్నింటికీ తెలీదు,...
రేపు ఉదయం విజయవాడ నుంచి కోల్కతాకు బయల్దేరనున్న ముఖ్యమంత్రి
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు పాల్గొననున్న కార్యక్రమం
ప్రమాణ స్వీకారం అనంతరం కోల్కతా నుంచి నేరుగా హైదరాబాద్కు పయనం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు కోల్కతాలో పర్యటించనున్నారు. పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన పర్యటన...
బస్టాప్లో ఆపకుండా వెళ్లిన ఆర్టీసీ బస్సు
వెంబడించి అడ్డగించిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్
ఉచిత బస్సు పథకం తెచ్చాక సిబ్బంది తీరు మారలేదని ఆగ్రహం
బస్సులోనే ప్రయాణించి మహిళలతో మాట్లాడిన ఎమ్మెల్యే
కృష్ణా జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్పై పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు...
రాయచోటి పట్టణంలోని ఘనంగా నిర్వహించిన శ్రావణి నరేష్ వివాహ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు నూతన వధూవరున్న ఆశీర్వదించారు వారి దాంపత్య జీవితం ఆనందంగా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక నాయకులు అభిమానులు పాల్గొన్నారు
చీరాల
బాపట్ల జిల్లా చీరాల మునిసిపల్ పరిధిలోని ఎన్.ఆర్ & పి.ఎం హైస్కూల్ విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. సాల్మన్ రాజు ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు...
Breaking News!!!!
Hydra works happening at hitech city near Sindhu hospital, izzatnagar. Collaping the irregular sheds encroached on the roads corners. Removing all irregular sheds near ai dhu hospital.