Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • గురవయ్య కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
     స్వేరోస్ సంస్థ క్రియాశీలక కార్యకర్త, ఆటో డ్రైవర్ కందుకూరి గురవయ్య స్వేరో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం ఆయన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు పరామర్శించి, గురవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, గురవయ్య లాంటి నిస్వార్థ కార్యకర్తలు స్వేరోస్ ఉద్యమానికి పునాదిరాళ్లు. ఆటో నడుపుకుంటూ...
    387 Views
  • ఆపదలో ఆసరా.. ఇంటి పెద్ద చనిపోతే , 20 వేలు
    ఇంటి పెద్ద మరణిస్తే ₹20వేల ఆర్థిక సాయం అందించే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (NFBS) కింద 2025-26లో TGలో 15,420 మంది లబ్ధిపొందినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇన్నాళ్లూ నిర్లక్ష్యానికి గురైన ఈ పథకంపై దృష్టి సారించిందన్నారు. 18-60 ఏళ్ల వయసులో ఉన్న ఇంటి పెద్ద సహజ మరణం లేదా ప్రమాదంలో చనిపోతే ఈ సాయం అందుతుంది. తెల్లరేషన్ కార్డు ఉన్నవాళ్లు వ్యక్తి మరణించిన 2ఏళ్ల లోపు మీసేవ కేంద్రాల్లో అప్లై చేసుకోవాలి.
    246 Views
  • మేలు జాతి దూడల ప్రదర్శన
    చిలుకూరు మండల పరిధిలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రం నందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా పశు వైద్య శిబిరము, మేలు జాతి దూడల ప్రదర్శన పశువుల యాజమాన్య పద్ధతుల గురించి, అవగాహన కార్యక్రమం డాక్టర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వీరారెడ్డి, గ్రామ సర్పంచ్, కొల్లు పుల్లమ్మ నాగయ్య, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    251 Views
  • DSF PDSO ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది
    ఆదోని పట్టణంలో కార్పొరేట్ భాష్యం పాఠశాలకు, ప్రభుత్వ నిబంధనలు వర్తించవని కొనియాడారు. అనంతరం (DSF),(PDSO) ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ.ఆదోని పట్టణంలో ఉన్నటువంటి కార్పొరేట్ భాష్యం పాఠశాలలో రెండు రోజుల క్రితం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా సెలవు దినాల్లో టీచర్లతో పని చేపిస్తున్నారు..... సెలవు దినాల్లో టీచర్లతో ఎలా పని చేపిస్తారు అని అడిగితే మా...
    300 Views
  • మున్సిపాలిటీకి ఉచితంగా ట్రాక్టర్ అందజేసిన కాంట్రాక్టర్ పాలేటి సతీష్
    నందిగామ పట్టణం కమ్మ కళ్యాణ మండపం నందు శుక్రవారం నాడు కాంట్రాక్టర్ పాలేటి సతీష్ సౌజన్యంతో నందిగామ మున్సిపల్ కార్యాలయానికి ట్రాక్టర్ మరియు రక్షిత మంచినీటి ట్యాంకర్‌ను ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు వసంత నాగేశ్వరరావు  మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే  సౌమ్య  పాల్గొని మున్సిపాలిటీ అధికారులకు వాహనాలను అధికారికంగా అందించారు.ఈ సందర్భంగా వారు...
    430 Views
  • నందిగామ కృష్ణ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రం
    నందిగామ పట్టణంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (నందిగామ బ్రాంచ్ )వారు బాటసారుల దాహార్తిని తీర్చడానికి గాను బ్యాంక్ చైర్ పర్సన్ నెట్టెం శ్రీరఘురామ్  పిలుపు మేరకు మధిర ఆర్చ్ వద్దగల ఏ సి పి కార్యాలయం సమీపంలో చలివేంద్ర ఏర్పాటు చేశారు.. ఈ చలివేంద్రాన్ని బ్రాంచ్ మేనేజర్ పి బాబూరావు సహకార సంఘాల చైర్ పర్సన్స్ తో కలిసి ప్రారంభించి బాటసారులకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్...
    447 Views
  • రూ 10 లక్షల వ్యయంతో మంచినీటి పైప్ లైన్ పనులు ప్రారంభం
        ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని  ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు.నందిగామ పట్టణం కాకాని నగర్‌లో శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కూటమి నాయకులతో కలిసి 15వ ఫైనాన్స్ నిధుల ద్వారా మంజూరైన రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే...
    403 Views
  • "కాకతీయ శివాలయం ధ్వంసం.. కేంద్రం ఎంట్రీతో తెలంగాణలో కలకలం”|
    హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో 800 ఏళ్ల ప్రాచీన కాకతీయ శివాలయం ధ్వంసం వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.  చారిత్రక వారసత్వ పరిరక్షణపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పురావస్తు విభాగం కేసు నమోదు చేయడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. తెలంగాణకు చెందిన ప్రముఖ హ్యూమన్...
    874 Views
  • టమాటా మార్కెట్ చైర్మన్‌పై దుష్ప్రచారం: డీఎస్పీకి ఫిర్యాదు.
    శుక్రవారం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టమాటా మార్కెట్ చైర్మన్ జంగాల శివరాంపై సోషల్ మీడియా, వాట్సాప్‌లలో నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు అందింది. కావాలనే తప్పుడు ప్రచారం చేసి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దుష్ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు.
    240 Views
  • "రైల్వే స్టేషన్‌లో.. గంజాయి గుట్టురట్టు”
    సికింద్రాబాద్ : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ గంజాయి స్మగ్లింగ్‌ను రైల్వే పోలీసులు భగ్నం చేశారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసుల సంయుక్త తనిఖీల్లో ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి సుమారు రూ.8.95 లక్షల విలువైన 17.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల...
    549 Views