Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • హన్మాజిపేటలో వేడుకల సందడి: ఘనంగా కోడం దంపతుల షష్ఠిపూర్తి
    నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, నా అన్నవారే దూరమవుతున్న రోజుల్లో.. ఉమ్మడి కుటుంబం అనే మాటే కరువవుతున్న కాలంలో.వేములవాడ రూరల్ మండలం . హన్మాజిపేట గ్రామంలో జరిగిన షష్ఠి పూర్తి వేడుక అందరినీ ఆలోచింపజేసింది. అన్నదమ్ములు విడిపోవడమే తప్ప కలిసి ఉండటం అరుదైన ఈ రోజుల్లో, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఏకతాటిపై నిలిచి తమ తల్లిదండ్రులపై చూపిన ప్రేమ అందరినీ అబ్బురపరిచింది. విడదీయలేని అనుబంధం.. ఆదర్శవంతం:...
    555 Views
  • సుమతీ ఐపీఎస్ ని వేధించిన పోకిరీలు...
    దిల్సుఖ్ నగర్ లో మల్కాజ్గిరి సీపీ సుమతీ ఐపీఎస్ స్పెషల్ ఆపరేషన్. అర్ధరాత్రుళ్లు మహిళల పరిస్థితిని తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగిన సుమతీ ఐపీఎస్. సాధారణ మహిళలా అర్దరాత్రి 12 నుంచి తెల్లవారుజామున మూడున్నర వరకు రోడ్డుపై నిల్చున్న ఆఫీసర్. వస్తావా? రేటెంతా? అంటూ సుమతీ ఐపీఎస్ ని వేధించిన పోకిరీలు. స్టింగ్ ఆపరేషన్ లో మొత్తం 50 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
    351 Views
  • తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు.....
    50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తగ్గిన ఎండ తీవ్రత... 43 డిగ్రీలకు దిగొచ్చిన టెంపరేచర్లు.. భారత్ ఆవాజ్ న్యూస్: వచ్చే ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. వర్షాలతో పాటు వడగండ్లు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో...
    289 Views
  • ‎నా కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టకండి: డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
    తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలో తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. ప్రజలను రోడ్లపై గంటల తరబడి నిలబెట్టవద్దని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళుతున్న క్రమంలో విమానాశ్రయం సమీపంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ‎తాను వెళుతున్న...
    247 Views
  • కమ్మవారి పాలెం గ్రామంలో ప్రజల త్రాగునీటి కష్టాలు
    నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామంలో మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు ఆద్వర్యంలో గ్రామస్థులు బుధవారం ఆందోళన చేశారు. కమ్మవారిపాలెం గ్రామంలో రక్షిత మంచినీటి పథకం వద్ద మహిళలు ఖాళీ బిందెల తో నిరసన ప్రదర్శన చేశారు. గ్రామంలో వారం రోజుల నుండి మంచినీళ్లు రావటం లేదన్నారు. జలజీవన్ మిషన్ పధకం పనులు అసంపూర్తిగా వున్నాయని, గ్రామానికి వచ్చే ప్రధాన పైపు లైన్లు పగిలిపోయిన అధికారులు...
    416 Views
  • హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులపై కీలక అప్డేట్..!
    హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో రెండో దశ విస్తరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో రెండో దశలోని ఏడు మార్గాలకు తక్షణమే అనుమతులు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ అంశంపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లారు. పీపీపీ మోడల్‌పై...
    308 Views
  • చిక్కుల్లో కేబీఆర్‌ ప్రాజెక్టు ?
    నగర నడిబొడ్డున ఉన్న కేబీఆర్‌ నేషనల్‌ పారు చుట్టూ ట్రాఫిక్‌ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లై ఓవర్ల ప్రాజెక్టు న్యాయపరమైన చికుల్లో నలిగిపోతున్నది. పారు పరిసరాల్లో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నివాసాలు ఉండటం, వారి భూముల సేకరణపై సరైన విధానాలు లేకుండానే ప్రాజెక్టు పనులపై ముందుకు వెళుతుండడంపై సమస్యలను మరింత జఠిలం చేస్తున్నది. ‎కేబీఆర్‌...
    261 Views
  • పెద్దపల్లి మార్కెట్ యార్డులో మక్కలు చోరీ...!
    పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విఎస్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు ప్రారంభించారు.రైతులు మక్కలను  ఆరబోసుకున్నారు . బుధవారం రాత్రి కురిసిన ఈదురు గాలులకు రైతులు ఎవరు కూడా మార్కెట్ యార్డులు లేకపోవడంతో దొంగలు పడ్డారు. బంధంపల్లికి చెందిన రైతు దామోదర్ మక్కలు ఆరబెట్టుకోగా రాత్రి సమయంలో సుమారు 6 క్వింటాల వరకు దోచుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.
    295 Views
  • పెద్దపల్లి : ఫ్రీగా UPSC కోచింగ్.. దరఖాస్తుల ఆహ్వానం "
    UPSC -2027 పరిషకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులు కోరుకున్నట్లు జిల్లా మైనారిటీ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 100 సీట్లు ఉన్నాయని, 33% మహిళలకు, 5 శాతం వికలాంగులకు కేటాయించబడుతాయని తెలిపారు. మే 31 లోపు  Online దరఖాస్తు చేసుకోవాలని, జూన్ 14న రంగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.040-23236112 నెంబర్లలో...
    483 Views
  • జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ' బతుకమ్మ' గ్లింప్స్ ... శ్రీను రావు పొన్నాల
    తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ను నాటి పరిస్థితులను, సాంకేతికతను మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను దృష్టిలో పెట్టుకుని, ఇప్పటి వరకు ఎవరు చేయని కొత్త తరహా కథాంశంతో సరికొత్త ప్రయోగాన్ని ,జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ  సందర్భంగా  మీ ముందుకు" గ్లింప్స్" తీసుకువస్తున్నట్లుగా రచయిత మరియు దర్శకుడు శ్రీను రావు పొన్నాల ప్రకటించారు. ‎ఈ బతుకమ్మ...
    264 Views