తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ను నాటి పరిస్థితులను, సాంకేతికతను మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను దృష్టిలో పెట్టుకుని, ఇప్పటి వరకు ఎవరు చేయని కొత్త తరహా కథాంశంతో సరికొత్త ప్రయోగాన్ని ,జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీ ముందుకు" గ్లింప్స్" తీసుకువస్తున్నట్లుగా రచయిత మరియు దర్శకుడు శ్రీను రావు పొన్నాల ప్రకటించారు.
ఈ బతుకమ్మ...