ఎన్టీఆర్ జిల్లా నందిగామ
నూతన రెవిన్యూ డివిజనల్ అధికారిగా జి అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు స్కిల్ డెవలప్మెంట్ శాఖలో పనిచేసే పదోన్నతి పై నందిగామ ఆర్డీవో గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
సబ్ డివిజన్ లో ఉన్న ప్రజలకు అందు బాటులో ఉండి అన్ని న్యాయపరమైన సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు
చిలుకూరు 06.05.26 (భారత్ ఆవాజ్ న్యూస్)
అక్రమ కార్యక్రమాలపై 100కు సమాచారం ఇవ్వండి, నేరాల నివారణలో పోలీసులతో భాగస్వామ్యం కావాలి అని చిలుకూరు ఎస్సై హనుమ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు చిలుకూరు పోలీస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సామాజిక అంశాల పట్ల నేరాల నిర్మూలన పట్ల ప్రజల భాగస్వామ్య అవసరం పట్ల అవగాహన కల్పించారు. నేరాల నిర్మూలనలో భాగస్వామ్యం...
మంచిర్యాల జిల్లాలో రైతుల మరణం ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి అన్నారు. లక్సెట్టిపేట మండలం గంపాలపల్లి, కొత్తూర్ గ్రామాల్లో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షం . కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం పై కవర్లు కప్పడానికి వెళ్లిన నలుగురు రైతులు గోడ కూలి మరణించారు. వారి మృతదేహాలను లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లిన రఘనాథ్...
మంచిర్యాల జిల్లా : కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి డిమాండ్ చేస్తూ ఈరోజు లక్షేటిపేట మండలం కొత్తూర్ గ్రామం వద్ద నిన్న రైతులు మరణించిన ప్రదేశంలో రహదారి పై రైతులు మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి కార్యకర్తలతో కలిసి బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించరు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా తక్షణమే కొనుగోలు చేస్తామని జిల్లా...
ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ షాబీర్ భాష ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా పట్టణంలో ఫ్లెక్సీలు, ఓర్డింగ్ బోర్డులు పెట్టి తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తున్న ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమ దోపిడిని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ తాలూకా సమితి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది దీన్ని ఉద్దేశించి...
విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడమేమనగా , మన దగ్గర ఉండే కొద్ది పాటి డబ్బులు ఖర్చుపెట్టి విద్యార్థులను ప్రైవేట్ స్కూల్ నందు చదివించడం వలన ఆ డబ్బులు కూడా పోతాయి, పిల్లలు పెరిగి పెద్దగా అయిన తర్వాత డబ్బు లేకపోతే వారు ఎలా బ్రతకాలి అనే విషయం ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల లందు చేర్పించవలసిందిగా కోరడమైనది. మా పాఠశాల నందు ఇంగ్లీష్ మీడియం నందు విద్యాభ్యాసము నేర్పించుచున్నాము. మా పాఠశాల నందు...
ఆసిఫాబాద్ జిల్లాలో సాగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టెందుకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్.కే హరిత అధికారులకు కఠిన ఆదేశాలు జరిచేసారు.కలెక్టెరేట్లో అమె మాట్లాడుతూ,అనుమతి లేకుండా ఇసుక తరలించే వారిపై కచ్చితమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.వినియోగదారులకోసం అందుబాటులో ఉన్నా" మన ఇసుక వాహనం"ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలనీ, ఎక్కడ అక్రమాలకు తావులేకుండా చూడాలని...
*తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC)..
భారత్ అవాజ్ న్యూస్ : 6 మే రోజు విద్యుత్ కార్మికులు సోదర సోదరీమణులకు తెలియజేయునది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రథసారథి శాసన మండలి సభ్యులు గౌరవ *ప్రొఫెసర్ కోదండరాం* సార్ గౌరవ మరో శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ *అద్దంకి దయాకర్* గారి ఆధ్వర్యంలో *ప్రజా భవన్* లో గౌరవ ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ...
నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పేరంటాల అమ్మ వారి తిరణాల పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఒంగోలు జాతి పశు ప్రదర్శన బండలాగుడు పోటీలు రసవత్రంగా కొనసాగుతున్నాయి, బుధవారం రాత్రి సీనియర్ విభాగంలో సీనియర్ ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర ప్రారంభించారు, 8 జతల పాల్గొన్నఒంగోలు జాతి ఎడ్ల కు సీనియర్ విభాగంలో ఒకటన్ను 900 కేజీల...