Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Warm Welcome to Muntha Ramakrishna !
    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.
    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!Welcome aboard!Bharat Aawaz
    288 Views
  • పలుకూరు యువకుల హైటెక్ మోసం
    పలుకూరు యువకుల హైటెక్ మోసం కందుకూరు మండలం పలుకూరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు హైదరాబాద్ లో, IPL టికెట్ల దందాకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు.  ఘట్టమనేని అశోక్ (రియల్ ఎస్టేట్ ఏజెంట్) కంకణాల దినేష్ (చార్టెడ్ అకౌంటెంట్), సింగమనేని వేణుమాధవ్ (బీటెక్).. వీరు ముగ్గురిది పాతికేళ్ల వయసు. వీరిలో ఘట్టమనేని అశోక్ మోసాలు చేయడంలో దిట్ట. తక్కువ టైమ్ లో, ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాశతో,...
    600 Views
  • అర్జీల పరిష్కారంలో ఆలస్యం అసలు వద్దు: ఎస్పీ ధీరజ్.
    మదనపల్లి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఎస్పీ ధీరజ్ పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్జీలపై నిర్లక్ష్యం లేకుండా బాధ్యతగా వ్యవహరించాలని, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని, స్థానిక పోలీస్ స్టేషన్లలోనే ఫిర్యాదులు...
    202 Views
  • మదనపల్లె మార్కెట్ కమిటీ కీలక నిర్ణయాలు: కొత్త యార్డ్ ఏర్పాటుకు ఆమోదం.
    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, మార్కెట్ కమిటీ సమావేశంలో ఛైర్మన్ జంగాల శివరాం అధ్యక్షతన సోమవారం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బైపాస్ రోడ్డులో 28 ఎకరాల్లో కొత్త మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా ఆమోదించారు. సివిల్ పనులు, వేస్ట్ మేనేజ్‌మెంట్, రైతుల కోసం కాంటీన్ ఏర్పాటు పై టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ప్రస్తుత మార్కెట్ వద్ద రోడ్డు ఆక్రమణలు వెంటనే తొలగించాలని ఆదేశించారు. మార్కెట్...
    251 Views
  • మదనపల్లెలో ఉచిత హాకీ శిబిరం: 5-15 ఏళ్ల విద్యార్థులకు అవకాశం.
    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురు హాకీ క్లబ్, ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల సహకారంతో సోమవారం ఉచిత హాకీ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో 5 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు పాల్గొని సీనియర్ హాకీ ప్లేయర్ గురు భాస్కర్, కోచ్‌లు గౌస్, విష్ణు ఆధ్వర్యంలో శిక్షణ పొందవచ్చు. ఆసక్తి గలవారు 9491754476, 8142868687 నంబర్లలో సంప్రదించవచ్చు.
    243 Views
  • దేవల మురళికి ఘన సన్మానం.. టీడీపీలో కీలక పదవి.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె పార్లమెంట్ కార్యాలయంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్, వడ్డెర సంఘం అధ్యక్షుడు దేవల మురళికి సోమవారం ఘన సన్మానం జరిగింది. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా రెండోసారి నియమితులైన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన...
    242 Views
  • విజయ్‌ని అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు.
    తమిళనాడు ఎన్నికల్లో గెలిచిన విజయ్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపిన ఏపీ సీఎం విజయ్ అద్భుత విజయం సాధించారని కొనియాడిన చంద్రబాబు తమిళ ప్రజలకు సేవ చేయడంలో విజయవంతం కావాలని ఆకాంక్ష తమిళనాడులో 107 సీట్లతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరణ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన నటుడు విజయ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు...
    232 Views
  • ఇకపై 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
      ఇకపై 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు Andhra Chandrababu Naidu Orders 24 Hour Vehicle Registration in Andhra Pradesh వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 గంటల్లో పూర్తి చేసేలా కీలక నిర్ణయం ప్రభుత్వ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై సలహా మండలి ఏర్పాటు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఆదేశం అత్యవసర సేవలు మినహా అన్నీ...
    334 Views
  • బెంగాల్, తమిళనాడు ఫలితాలపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...!
    బెంగాల్, తమిళనాడు ఫలితాలపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...! Andhra Pawan Kalyan Reacts to Assembly Election Results ప్రజా తీర్పు మార్పు, అభివృద్ధి కోసమేనన్న పవన్ కల్యాణ్ పశ్చిమ బెంగాల్‌లో చారిత్రక విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తమిళనాడులో ఘన విజయం సాధించిన నటుడు విజయ్‌కు శుభాకాంక్షలు అసోంలో వరుసగా మూడోసారి గెలిచిన బీజేపీని ప్రశంసించిన పవన్ అక్రమ వలసలున్న బెంగాల్‌లో ఎన్డీఏ...
    247 Views
  • నిజామాబాద్
    పశ్చిమ బెంగాల్ నేల మార్పు కోరుకుంది.. అస్సాం స్థిరత్వాన్ని ఎంచుకుంది.. పుదుచ్చేరి కూటమిశక్తికి నిదర్శనంగా నిలిచింది..  మూడు రాష్ట్రాల్లో విడుదలైన ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో నిర్వహించిన సంబరాల్లో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తో కలిసి పాల్గొనడం జరిగింది. పశ్చిమ బెంగాల్ లో ప్రజల తీర్పు ఓ చరిత్ర. భవిష్యత్తులో తెలంగాణలోనూ...
    264 Views