పెద్దపంజాణి మండలం రాయల్పేట జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 2003-2004 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ గురువుల ఆశీర్వాదం తీసుకుని, పాఠశాల రోజుల్లోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతగా స్మారక చిహ్నాలను అందజేశారు. "పాఠశాల జ్ఞాపకాలు మన జీవితానికి పునాది –...
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, భీమగానిపల్లి వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం, రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది కొత్తూరు మురళి.
ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్మించిన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చర్చిని ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు దేవుని కృపతో ప్రతి కుటుంబం శాంతి, సంతోషాలతో నిండాలని, సమాజంలో ఐక్యత, సౌహార్దం పెంపొందాలని ఆకాంక్షించారు. విశ్వాసం మనుషులను మంచి...
నర్సంపేట: శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.5 లక్షల సాయం....
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా . నర్సంపేటలో ఆర్టీసీ సమ్మె సమయంలో ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఆయన తరపున అజయ్ రెడ్డి కుటుంబానికి నగదు అందజేశారు. ఇదే సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు,...
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మే 15లోగా అధికారుల నివేదిక కోరిన ఆయన.. ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించి నూతన డంపింగ్ యార్డులపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. వ్యర్థాల నిర్వహణపై విదేశీ పద్ధతుల అధ్యయనానికి అఖిలపక్ష బృందాలను పంపుతామని వెల్లడించారు. ఈ సమస్యపై బీజేపీ ఎంపీ ఈటల, బీఆర్ఎస్ ఎమ్మెల్యే...
వరంగల్ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేసి.. కాంగ్రెస్ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను ఎండగ ట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.
వరంగల్ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేసి.. కాంగ్రెస్ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను ఎండగ ట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్...
కుత్బుల్లాపూర్) కాంగ్రెస్ నాయకులు కోలన్ హనుమంత్ రెడ్డి వారికి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రజా సేవలో నిరంతరం ముందుండే ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని, రాజకీయంగా మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
వరంగల్: వావ్ ఏం ప్లాన్ చేశారు...
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ లోని 6 తేదీన బిఆర్ఎస్ సభను కాంగ్రెస్ చెక్ పెట్టడం జరిగింది...
BRS సభకు సుబేదారి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ దక్కకుండా ప్రభుత్వం చెక్ పెట్టింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ చేసిన ఆర్ట్స్ కాలేజీ మైదానాన్ని ప్రభుత్వ కార్యక్రమానికి బ్లాక్ చేసి గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. ఆర్ట్స్ కాలేజీ మైదానమైతే జన సమీకరణకు...
వరంగల్: ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి.....
భారత్ అవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా :వర్ధన్నపేట మండలం ఈరోజు ఉదయం 8:30 కు ఇల్లంద శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధాకర్ (48) అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై తన చెల్లెలి ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతతో అక్కడికక్కడే ప్రాణాలు.. కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని...
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ రాజేంద్రకు TVK చీప్ విజయ్ లేఖ రాసినట్లు సమాచారం రాష్ట్రంలో తనకే అత్యధిక సీట్లు (108) వచ్చాయని రెండు వారాల్లో మెజారిటీ (118) నిరూపించుకుంటానని పేర్కొన్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం తిరువనంతపురంలో ఉన్న గవర్నర్ ఇవాళ చెన్నైకి చేరుకోనున్నారు ఒకటి రెండు రోజుల్లో పొత్తులపై క్లారిటీ రాగానే విజయ్ సీఎంగా ప్రమాణం చేస్తారని వార్తలు వస్తున్నాయి