ఘనంగా చందర్లపాడులో అలివేలమ్మ తల్లి తిరునాళ్లు
అమ్మవారి ఆశీస్సులతో ప్రజల సంక్షేమం, పాడిపంటలాభివృద్ధి కోరిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
చందర్లపాడు మండలంలో శుక్రవారం నిర్వహించిన అలివేలమ్మ తల్లి తిరునాళ్ల కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య భక్తులు, మహిళలు, గ్రామస్తులు మరియు కూటమి నేతలతో కలిసి హాజరై ప్రత్యేక...