Bharat Aawaz
ఆఖరి వరకు ప్రయత్నం చేసి ఓడిపోయిన తల్లి – హృదయాన్ని కలచివేసిన బర్గీ డ్యామ్ ఘటన
జబల్‌పూర్ బర్గీ డ్యామ్ వద్ద జరిగిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రేకెత్తిస్తోంది. క్రూయిజ్ షిప్ మునిగిపోయిన అనంతరం సుమారు 15 గంటల తర్వాత బయటకు వచ్చిన ఒక ఫోటో అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ‎ఆ ఫోటోలో కనిపించిన తల్లి-కొడుకు దృశ్యం తల్లితనానికి నిదర్శనంగా నిలిచింది. ప్రాణాపాయ స్థితిలో కూడా తన కొడుకును వదిలిపెట్టకుండా చివరి క్షణం వరకు కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి ప్రేమ...
269 Views