మహబూబాబాద్,ఏప్రిల్ 29: కొత్తగూడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొగుళ్లపల్లి నుండి మండల స్థాయిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి గుగ్గిళ్ళ చనస్వీ 556 మార్కులతో మొదటి స్థానాన్ని,హరిదాస్యం అక్షయ 554 మార్కులతో రెండవ స్థానాన్ని, భైరబోయిన నళిన్ ప్రభాత్ 553 మార్కులతో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుని జిల్లా పరిషత్ పాఠశాల నుండి విజయకేతనం ఎగిరేసినారు.అలాగే పాఠశాలలో 42 మంది విద్యార్థులకు 42 మంది...
మహబూబాబాద్,ఏప్రిల్ 29: జిల్లా కలెక్టర్ సీరోలు మండలం ఉప్పరిగూడెం, కాంపల్లి, కురవి మండలలో కొనసాగుతున్న దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు, జిల్లా వ్యాప్తంగా సహకార శాఖ 150, ఐకెపి 50, గిరిజన కార్పొరేషన్ 8, మెప్మా 1, శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొత్తం ( 209 ) కేంద్రాల నుండి రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సేకరించడం జరుగుతుందని, ఇప్పటివరకు జిల్లా...
టిడిపి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు మరియు టిడిపి జాతి ఉపాధ్యక్షులు శ్రీ బాలిశెట్టి హరిప్రసాద్ గారు శ్రీ భూమిరెడ్డి రాంబాబు రెడ్డి గారు తదితరులు ఈ సందర్భంగా సుగవాస ప్రసాద్ బాబు మాట్లాడుతూ నారా లోకేష్ బాబు గారు మరిన్ని పదవులు అలంకరించి ప్రజలకు మేలు చేయాలని సూచించారు
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు టిడిపి నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం హాజరై టిడిపి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు జాతీయ వర్కర్, బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ కు 252 మందితో నూతన కార్యవర్గ ఏర్పాటు అందరినీ అభినందించిన మంత్రి రాంప్రసాద్...
సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్తో కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, బ్యాంకులో శాలరీ అకౌంట్లు కలిగిన సింగరేణి ఉద్యోగులకు క్రింది బీమా ప్రయోజనాలు అందుబాటులోకి వచ్చాయి:
🔹 ప్రమాద బీమా: ₹1.20 కోట్లు
🔹 సహజ మరణ బీమా (టర్మ్ ఇన్సూరెన్స్): ₹10 లక్షలు
సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి మార్గదర్శకత్వంలో డైరెక్టర్ (పర్సనల్ &...
ఢిల్లీ జైళ్ల సిబ్బంది కోసం ఉద్దేశించిన ప్రాథమిక ఇండక్షన్ శిక్షణా కార్యక్రమాన్ని చంచల్గూడలోని SICAలో తెలంగాణ డీజీపీ శ్రీ బి. శివధర్ రెడ్డి (ఐపీఎస్) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జైళ్లు మరియు దిద్దుబాటు సేవల డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా (ఐపీఎస్) కూడా పాల్గొన్నారు. ఈ చొరవ బలమైన అంతర్రాష్ట్ర సహకారానికి నిదర్శనం. దీని ద్వారా 2026 సంవత్సరంలో దశలవారీగా 381 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వబడుతుంది....
చిలుకూరు మండల కేంద్రానికి చెందిన, జెర్రిపోతులగూడెం గ్రామ AITUC నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
నూతన కార్యవర్గం:
అధ్యక్షులు : భయ్యా హుస్సేన్
ఉపాధ్యక్షులు: తాటికొండ భూపాల్ రెడ్డి
ప్రధాన కార్యదర్శి: షేక్ సుభాన్
డిప్యూటీ జనరల్ సెక్రటరీ: రెడపంగు వెంకటేశ్వర్లు
కార్యదర్శి1: పారేపల్లి సత్యనారాయణ
కార్యదర్శి 2: కంపాటి అనిల్*
కార్యదర్శి 3: నంద్యాల వీరారెడ్డి
కోశాధికారి: రణబోతు నరేందర్...
చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధి లో షాప్స్ హోటల్స్ నందు తనిఖీలు నిర్వహించిన చిలుకూరు పోలీసులు.. ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 కార్యాచరణలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల రక్షణ డ్రగ్స్ నిర్మూలన సందర్భంగా గంజాయి సరఫరా నిలువలు అమ్మకాలపై పూర్తిస్థాయిలోనిగా ఉంచి ప్రజా రవాణా వాహనాలు ట్రాన్స్పోర్ట్ వాహనాలలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని చిలుకూరి ఎస్సై తెలిపారు. అలాగే చిలుకూరు...
భారత్ అవాజ్ న్యూస్: దుగ్గొండి : పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో దుగ్గొండి మండలం అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మండల వ్యాప్తంగా పరీక్షలకు హాజరైన మొత్తం 280 మంది విద్యార్థులూ ఉత్తీర్ణులై, నూరు శాతం ఫలితాలతో రికార్డు సృష్టించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం ప్రైవేటుకు దీటుగా మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం. ఈ ఫలితాల్లో జె. కావ్యశ్రీ 566 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో...
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి
డీఆర్డీఓ నాగ పద్మజ...
లక్ష్మీపురంలో ఊర చెరువు పూడికతీత పనుల పరిశీలన...
కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ...
భారత్ అవాజ్ న్యూస్ :దుగ్గొండి: ఉపాధి హామీ పథకం కింద పని చేసే కూలీలకు పని ప్రదేశాల్లో అన్ని రకాల వసతులు కల్పించాలని డీఆర్డీఓ నాగ పద్మజ అధికారులను ఆదేశించారు. మంగళవారం దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామంలో చేపడుతున్న ఊర చెరువు...