Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఘనంగా బడే హజరత్ బాబా ఉరుసు మహోత్సవం
    తొర్లపాడు , ఎన్టీఆర్ జిల్లా కుల మతాలకు అతీతంగా బడే హజరత్ ఉరుసు ఉత్సవాలు  -:డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు. కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామం నుండి ముస్లిం సోదరులు, చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో వేంచేసి ఉన్న బడే హజరత్ బాబా వారి ఉరుసు ఉత్సవాలకు తరలివెళ్లే కార్యక్రమంలో  నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పాల్గొన్నారు. బడే హజరత్ బాబా వారి ఉర్సు ఉత్సవాలు...
    452 Views
  • ఎమ్మెల్యే సీతక్క పంపిణి....
    భారత్ అవాజ్ న్యూస్ :తెలంగాణ దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆవరణలో విద్యార్థులు, దివ్యాంగుల కోసం సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క గారు,పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రభుత్వ సలహాదార్లు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు,...
    288 Views
  • నందిగామలో కోనేరుకు పూర్వ వైభవం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ
    నందిగామ,పాత బస్టాండ్ లో ఉన్నటువంటి పురాతనమైన కోనేరు పుష్కరిణి చుట్టూతా ఉన్న ఆక్రమణలను హైకోర్టు ఆదేశాల మేరకు తొలగించి.. కోనేరును పరిరక్షించి తిరిగి పునర్ వైభవం తీసుకు రావాలని కోరుతూ నందిగామ హిందూ సంఘాల జే.ఏ.సి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం శివాలయం నుండి మెయిన్ బజార్, గాంధీ సెంటర్, చందర్లపాడు బస్టాండ్ వద్ద ఉన్నటువంటి పార్వేట మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఓం నమఃశ్శివాయ అంటూ నినాదాలు చేశారు....
    424 Views
  • సుల్తానాబాద్ : వడ్లు, మొక్కలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
    సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో ఏర్పాటు చేసిన వడ్లు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రామన్న రావు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి లొ ప్రభుత్వం రైతు సంక్షేమ వానికి పెద్దపీట వేస్తుందీ ఆయన అన్నారు. మొక్కజొన్నకు క్వింటాలుకు రూ: 2400 మద్దతు ధర ప్రకటించామని తెలిపారు. రైతులు ధరలను నమ్మకుండా ప్రభుత్వ కేంద్రాలను వినియోగించుకోవాలని ...
    283 Views
  • సుల్తానాబాద్ : ఎలిగేడు లో వడదెబ్బతో రైతు మృతి..!
    ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి వడదెబ్బతో మృతి చెందాడు. కుడుము సభ్యులు వివరాల ప్రకారం... కోతల  సమయంలో వారం రోజులుగా ఎండలో వ్యవసాయ పనులు చేసి ఉండగా తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో ఎండ దెబ్బ కొట్టి బుధవారం మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. నృత్యదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    305 Views
  • సుల్తానాబాద్ : కనగర్తి లో బొడ్రాయి ఉత్సవాలు ప్రారంభం
    పెద్దపల్లి మండలం కనగర్తిలో గ్రామ సుభిక్షంగా ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని బొడ్రాయి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్తులు ఏర్పాటు చేశారు. ఈ బొడ్రాయి ఉత్సవాలు నేటి నుంచి మే 3 వరకు నిర్వహించనున్నారు. గ్రామస్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొనన్నారు.  
    279 Views
  • నిజామాబాద్ :మే 10 ప్రధాని నరేంద్ర మోధి రక
    దేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు మే 10వ తేదీన రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీలు, సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొనడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ గారు పలు సూచనలు చేశారు. దేశ ప్రధానిగా మూడోసారి ఎన్నికయ్యాక..తొలిసారి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో...
    414 Views
  • రీసర్వే వేగవంతం చేయాలి
    పార్వతీపురంలో రెవెన్యూ అధికారులతో బుధవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి కీలక సూచనలు చేశారు. మే 10లోగా భూ రికార్డుల పరిశీలన, మే 13లోగా మ్యూటేషన్, మే 17లోగా ఆధార్-డేటా సవరణలు పూర్తి చేయాలని ఆదేశించారు. రీ సర్వే వేగవంతం చేసి ప్రజలకు సేవలు త్వరగా అందించాలని సూచించారు. పెండింగ్ సమస్యలు తక్షణం పరిష్కరించాలని పేర్కొన్నారు. #Boiena Rajesh
    363 Views