Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కేసీఆర్ సంచలన నిర్ణయం! BRS పార్టీ రీస్ట్రక్చర్ – KTRకి ఫుల్ బాధ్యతలు
    తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ‎K. Chandrashekar Rao కీలక నిర్ణయం తీసుకుని రాష్ట్ర కమిటీ తప్ప అన్ని కమిటీలను రద్దు చేశారు. ‎కొత్త కమిటీల ఏర్పాటు బాధ్యతలను K. T. Rama Raoకి అప్పగిస్తూ పార్టీని పూర్తిగా రీస్ట్రక్చర్ చేయాలని నిర్ణయించారు. ‎అదే సమయంలో Revanth Reddy ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, రైతుల సమస్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు....
    245 Views
  • నేను తీసుకున్న డబ్బుల్లో కోటిన్నర రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇస్తాను..అషురెడ్డి
    అషు రెడ్డిఅషు రెడ్డి కండిషన్స్ : నేను తీసుకున్న డబ్బుల్లో కోటిన్నర రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇస్తాను ,మిగతా డబ్బులు నేను జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఇస్తాను. నేను చెప్పినట్టు డబ్బులు తీసుకుంటే మంచిదని లేకుంటే వేధింపుల కేసు పెడతాను,నాకు మే నెల వరకు సమయం ఇస్తే కోటిన్న రూపాయలు ఇస్తాను మిగిలిన డబ్బులు లైఫ్ లో సెటిల్ అయ్యాక ఇస్తాను. చెప్పిన విధంగా వింటే మంచిదని లేకుంటే ఇబ్బందులకు గురి చేస్తా. నా...
    254 Views
  • మే 1న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికలు
    విశాలో మే 9,10 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలను మే 1న విజయనగరంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.జగన్నాథం మంగళవారం తెలిపారు.పోటీలో పాల్గొనేవారు జనవరి1,2015 తరువాత పుట్టిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఓపెన్లో ఇద్దరిని, మహిళా విభాగంలో ఇద్దరిని ఎంపిక చేసి పోటీలకు పంపుతామన్నారు. మరిన్ని వివరాలకు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు....
    364 Views
  • అగ్నిప్రమాదంలో దగ్ధమైన షాపును పరిశీలించిన బేబినాయన
    బొబ్బిలిల్లో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైన స్వీట్ షాపును ఎమ్మెల్యే బేబినాయన పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను షాపు యజమాని, అగ్నిమాపక అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో షాపులో మంటలు చెలరేగి షాపు పూర్తిగా దగ్ధం కావడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం నుంచి ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. #Boiena Rajesh
    350 Views
  • తెలంగాణ సాగునీటి రంగానికి ఆర్. విద్యాసాగర్ రావు గారి సేవలు అనిర్వచనీయం.. kcr
    ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము. ‎సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం కోల్పోయిన నీటి వాటాను బొట్టు బొట్టునూ లెక్కగట్టి, 'నీళ్లు - నిజాలు'తో తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన సాగునీటిరంగ నిపుణులు ఆర్. విద్యాసాగర్ రావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పిస్తున్నాము 🙏 ‎
    311 Views
  • గుండయ్య చెప్పినట్టు....‎డబ్బులు ఊరికే రావుకదా !!??
    వారం నుండీ చాలా ఆశ్చర్యకరమైన, నమ్మశక్యం కాని వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తావుంది.... ‎*ఎవరో అమ్మాయి...మంగ్లీ...జంగ్లీ.. ‎ఎవరో తండా సింగరట... ‎జగ్గూ వాసుదేవయ్య. ...మహాశివరాత్రి జాతర్లో ....అతడితోపాటు గెంతినపుడు చూసాను) ‎*ఆమెను నమ్మి చాలామంది లక్షలు,కోట్ల లో డబ్బులు పెట్టుబడి పెట్టినట్టు... ‎ఆ అమ్మాయి అందరినీ మోసంచేసి జంపైనట్టు, బాధితులు ఛానళ్ళ ముందు రకరకాల...
    279 Views
  • పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
    పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో ఎం.శ్రీను హెచ్చరించారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్, జిఎస్ఆర్.పురం పెట్రోల్ బంకులను మంగళవారం తనిఖీ చేశారు. పెట్రోల్, డీజిల్ బ్లాక్ చేయకుండా వాహనదారులకు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు నమోదు చేసి బంకులను సీజ్ చేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ స్టాక్ వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. #Boiena Rajesh
    341 Views