న్యూస్ (భారత్ ఆవాజ్)
చిన్నగూడూరు గ్రామంలో 26- 4- 2026 నుండి 30 -4 -2026 వరకు జరిగే సిజిపిఎల్ (చిన్న గూడూరు క్రికెట్ ప్రీమియర్ లీగ్) చిన్నగూడూరు గ్రామస్థాయి టోర్నమెంట్ క్రీడాకారులకు డాక్టర్ నలమాస కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నలమాస కృష్ణ గారు( హైకోర్టు న్యాయవాది) క్రికెట్ కిట్టు అందించడం జరిగింది. కాబట్టి క్రీడాకారులు తరఫున వారికి ధన్యవాదములు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ జీవన్, వార్డు...
TG: జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్ సభలో తన పార్టీకి TRS (తెలంగాణ రాష్ట్ర సేన) అని పేరు పెట్టారు. ఆ వెంటనే సీఎం.. సీఎం అంటూ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ స్థాపించిన TRS పేరు BRSగా మారిన విషయం తెలిసిందే.
ఇటీవల తన కార్యాలయంలో జారిపడి, స్వల్ప గాయాలకు గురై తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారిని శనివారం సాయంత్రం మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు తన సహచర ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, చింతా ప్రభాకర్ లతో కలిసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ... పటాన్చెరు...
ఈరోజు అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి.. ఆయన పాలన బాగుందా తల్లి?
తెలంగాణ ఉద్యమ నాయకుడిని పట్టుకొని మరమనిషి అని కవిత అన్న వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి
కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కవిత నాయకురాలిగా ఎదిగింది.. అలాంటి వ్యక్తిని పట్టుకొని మరమనిషి అని అనకూడదు
- మాజీ మంత్రి జీవన్ రెడ్డి
కొత్త పేరు పెట్టుకునే ధైర్యం లేదు…
కానీ “కొత్త రాజకీయ శక్తి” అంటూ ప్రజల్ని నమ్మించాలా?
ఉనికి కోసం KCR గారు పెట్టిన ( #TRS ) పేరే ఇప్పటికీ వాడుకుంటూ అదే పేరుతో గుర్తింపు పొందుతూ ఇప్పుడు అదే వ్యక్తిని తిట్టడం నీకు అవసరం
మీడియాలో ఉండాలంటే #KCR పేరే నీకు ఆధారం పబ్లిసిటీ కోసం విమర్శలే ఆయుధం ఇదేనా మీ “కొత్త రాజకీయ” నిర్వచనం?
తెలంగాణలో 3.5...
నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో తాజాగా మోడం సాయి ప్రసన్నకుమార్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించాడు ఇప్పటివరకు విధులు నిర్వహించిన వి. గోవర్ధన్ బదిలీపై వెళ్లడంతో ఈ మార్పు చోటుచేసుకుంది.. వరంగల్ సిసిఎస్ లో ఎస్సైగా పనిచేసిన సాయి ప్రసన్నకుమార్ బదిలీపై నల్లబెల్లికి రాగా స్థానిక సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు...
ప్రపంచ ఫార్మా హబ్గా తెలంగాణ
ఔషధ తయారీ, వ్యాక్సిన్ ఉత్పత్తిలో దేశానికే ఆదర్శం
వైద్య సేవలు, ఫార్మా రంగ అభివృద్ధిలో రాష్ట్రం ముందంజ
ప్రతి కుటుంబానికి ఆరోగ్య భరోసా… ప్రజా ప్రభుత్వ సంకల్పం
ప్రభుత్వ ఉద్యోగులుగా 38,300 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల భారం యూనియన్ ఎన్నికలపై వచ్చే వారం కార్మిక శాఖకు లేఖ ఆస్తులు ఆర్టీసీ ఆధీనంలోనే..
చరిత్రాత్మక నిర్ణయం: మంత్రి పొన్నం
ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ లను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని రవాణా శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వారి చిరకాల స్వప్నాన్ని నేరవే రుస్తూ చరిత్రాత్మక...