Bharat Aawaz

నల్లబెల్లి ఎస్ఐగా సాయి ప్రసన్నకుమార్ బాధ్యతలు తీసుకున్నారు....

Gujile Ramu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
217
Views

నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో తాజాగా మోడం  సాయి ప్రసన్నకుమార్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించాడు ఇప్పటివరకు విధులు నిర్వహించిన వి. గోవర్ధన్ బదిలీపై వెళ్లడంతో ఈ మార్పు చోటుచేసుకుంది.. వరంగల్  సిసిఎస్ లో  ఎస్సైగా  పనిచేసిన సాయి ప్రసన్నకుమార్ బదిలీపై నల్లబెల్లికి రాగా స్థానిక సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు...