0
Comments
188
Views
ఈరోజు అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి.. ఆయన పాలన బాగుందా తల్లి?
తెలంగాణ ఉద్యమ నాయకుడిని పట్టుకొని మరమనిషి అని కవిత అన్న వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి
కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కవిత నాయకురాలిగా ఎదిగింది.. అలాంటి వ్యక్తిని పట్టుకొని మరమనిషి అని అనకూడదు
- మాజీ మంత్రి జీవన్ రెడ్డి