Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఆటోని కారు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి
    ఆటోని కారు ఢీకొన్న సంఘటనలో మహిళతో సహా ఇరువురి మృతి.. నందిగామ ఎన్టీఆర్ జిల్లా  ఆటోని కారు ఢీకొన్న సంఘటనలో ఇరువురు మృతి చెందిన దుర్ఘటన కంచికచర్ల చెరువు కట్ట దాటిన తర్వాత 65 నెంబర్ జాతీయ రహదారిపై మిశ్రా దాబా వద్ద శనివారం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆటో డ్రైవర్ తో సహా ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ మృతి చెందింది. కంచికచర్ల మండలం కీసర గ్రామం నుండి ఎస్ కే బాబు అనే వ్యక్తి ఆటో సర్వీస్ చేసుకుంటూ...
    426 Views
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా బాట....
    ఈరోజు శనివారం నాడు దుగ్గొండి మండలంలోని బలవంతపురం గ్రామపంచాయతీ ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు విద్యుత్ అధికారులు మరియు గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులు పాల్గొన్నారు . రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా బట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విద్యుత్ శాఖ ఏఈ సుబ్రహ్మణ్య శర్మ, లైన్ ఇన్స్పెక్టర్ జోగారావు మరియు లైన్మెన్ మరియు హెల్పర్లు రైతులు పాల్గొన్నారు..  
    338 Views
  • "అభివృద్ధి - పర్యావరణం మధ్య సమతుల్యం: అల్వాల్ ఏసీపీ శంకర్ రాజు ప్రత్యేక చొరవ.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సురక్షితమైన ప్రయాణం మరియు పచ్చదనం పరిరక్షణే లక్ష్యంగా అల్వాల్‌లో చేపట్టిన మూడు భారీ వృక్షాల మార్పిడి ప్రక్రియ విజయవంతమైంది. దీనిపై ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు అందించిన పూర్తి వివరాలు మీకోసం... ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు రహదారి భద్రతలో భాగంగా టెంపుల్ అల్వాల్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఆటంకంగా ఉన్న మూడు భారీ పెల్టోఫోరం చెట్లను మేము సురక్షితంగా మరో చోటుకి...
    817 Views
  • సింగపూర్ లో ఐదవ రోజు కొనసాగుతున్న మంత్రుల శిక్షణ
    * *సింగపూర్‌లో 5 వ రోజు కొనసాగుతున్న మంత్రుల శిక్షణ కార్యక్రమం*   * *సింగపూర్ సంక్షోభ నిర్వహణ వ్యవస్థ - (Singapore's Crisis Management system) గురించి మంత్రులు బృందం అధ్యయనం*
    290 Views
  • రాష్ట్ర వేడుకగా వాసవి జయంతి, ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల కృతజ్ఞతలు...
    వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించాలని నిర్ణయించడం పట్ల ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎర్ర శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.నేడు ఆదివారం కోదాడలోని కోదండ రామాలయ ప్రాంగణంలో ఉన్న వాసవి అమ్మవారి ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఐ వి ఎఫ్ జిల్లా...
    286 Views
  • కలెక్టరేట్లో కీచకుడు
    *కలెక్టరేట్ లో కిచకుడు    ఉద్యోగినిపై లైంగిక వేధింపులు..*   బాధితురాలి ఫిర్యాదు     మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ విచారణ    జిల్లా ట్రజరీ కార్యాలయంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగినిపై గత కొన్నాళ్లుగా కన్నేసాడు సీనియర్ అసిస్టెంట్ కన్నీశాడు. ఆ పని... అదే అమ్మా నాన్న ఆటాడుదాం అని.. ఓర కంట వేధింపులు స్టార్ట్ చేసాడు.. ఒప్పు కోలేదని టార్గెట్...
    292 Views
  • ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి
    *అటెండర్ ఇంట ‘సిరి’ సంపదలు..*   *ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!*   *విజయవాడ*    వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్‌గా పని చేస్తున్న ఒక సాదాసీదా ఉద్యోగి ఇంట కోట్లాది రూపాయల అక్రమాస్తులు బయటపడటం నగరంలో సంచలనం సృష్టించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.  ...
    303 Views
  • అసంపూర్తిగానే పోలీస్ స్టేషన్ భవనం , నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు
    చిలుకూరు మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ 2017 లో కొత్త పోలీస్ స్టేషన్ మంజూరై స్టేషన్  కొరకు 1.30 కోట్లు మంజూరైన, నిధుల జాప్యం కారణంగా పనులు స్లాబ్ దశలోనే ఆగిపోయాయి, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం దశాబ్ద కాలంగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఇరుకైన అద్దె భవనంలో పోలీస్ స్టేషన్ నిర్వహించడం తో సిబ్బంది ,బాధితులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం నిధులు విడుదల చేసి భవనాన్ని పూర్తి చేయాలని, స్థానికులు...
    283 Views
  • లోక్భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
    *విజయవాడ*   లోక్ భవన్ కు వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు    రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు   స్వల్ప అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన గవర్నర్ ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు   గవర్నర్ ఆరోగ్య పరిస్థితి పై యోగక్షేమాలు తెలుసుకున్న సీఎం   గవర్నర్ త్వరగా కోలుకోవాలని...
    286 Views
  • "అదిరిపోయే ‘కాక కేఫ్’ ప్రారంభం: రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రుచికరమైన తినుబండారాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కలబోతగా అల్వాల్‌లో కొత్తగా కొలువుదీరింది “కాక కేఫ్” (KAKA CAFE)  అల్వాల్ రిట్రీట్ కాలనీ మెయిన్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కేఫ్‌ను మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  ఘనంగా ప్రారంభించారు. స్థానిక మాజీ కార్పొరేటర్  చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జ్యోతి...
    395 Views