మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రుచికరమైన తినుబండారాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కలబోతగా అల్వాల్‌లో కొత్తగా కొలువుదీరింది “కాక కేఫ్” (KAKA CAFE)
అల్వాల్ రిట్రీట్ కాలనీ మెయిన్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కేఫ్‌ను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.
స్థానిక మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జ్యోతి...