శ్రీ శక్తి అమ్మ స్వామి ఆశీర్వాదాలు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
తమిళనాడులోని వేలూరు లో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ సృష్టికర్త శ్రీ శక్తి అమ్మ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా శ్రీ శక్తి అమ్మ స్వామి వారిని మర్యాదపూర్ పూర్వకంగా కలిసి వారి చేతులు మీదుగా ఆశీర్వాదాలు స్వీకరించారు మంత్రి గారిని స్వామి వారు ఆప్యాయంగా ఆశీర్వదించి ప్రజాసేవలో మరింత విజయాలు...
0 Comments 0 Shares 146 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com