ఇంటర్మీడియట్ లో అత్యంత మార్కుల సాధించిన విద్యార్థులను అభినందించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
పట్టుదలతో చదివితే ప్రతిరోజు విజయమే విద్యార్థులు ఉన్నస్తాయి చేరుకోవడానికి చదివే ప్రధాన మార్గమని రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సువాసి ప్రసాద్ బాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాయచోటి ప్రాంతానికి చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మంచి మార్కులు సాధించడం ఎంతో ఆనందమని పేర్కొన్నారు రాయచోటి పట్టణం బోస్ నగర్ వాస్తవ్యులు...
0 Comments 0 Shares 343 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com