Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరులో అగ్నిమాపక వారోత్సవాలు
    పుంగనూరులో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ఫైర్ స్టేషన్ లో అధికారులు మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాల నివారణ, భద్రతా చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం 1944 ముంబై ఓడరేవు అగ్ని ప్రమాదంలో మరణించిన సిబ్బందికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు, గోడపత్రికలను ఆవిష్కరించారు.  
    265 Views
  • పుంగనూరు: మానవత్వం చాటుకున్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాద రెడ్డి
    మంగళవారం సాయంత్రం సోమల మండలం డ్యాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పుంగనూరు వాసులను తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి తన సొంత వాహనంలో పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటనలో వారి వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.
    238 Views
  • మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో ఘనంగా జరిగిన అంబేద్కర్ వేడుకలు
    మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలోని  ఘనంగా జరిగిన అంబేద్కర్ వేడుకలు  దోర్నాల మండలంలోమండలంలోని ఎగువ చెర్లోపల్లిలోపల్లి గ్రామంలో ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్మించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కెఎన్పిఎస్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దొడ్డ వెంకట్రావు అలాగే జిల్లా అధ్యక్షుడు కేఎన్పిఎస్ ఓర్చు శ్రీనివాసరావు మార్కాపురం సీనియర్ న్యాయవాది కొండేటి...
    408 Views
  • మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో దోర్నాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
    మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో దోర్నాల మండలంలో పెద్దదోర్నాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా స్థానిక నటరాజ్ కూడా లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన భాజపా సీనియర్ నాయకులు సూరవరం వీరారెడ్డి . ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ ఎన్నో అవమానాలు సహించి తనకంటూ ఒక స్థానం సుస్థిరం చేసుకున్న వ్యక్తి అంబేద్కర్ అని దేశ చరిత్రలో ఒక మహనీయుడి రాజ్యాంగంలో...
    411 Views
  • చాలివేంద్రం దగ్గర రాగి అంబలి (జావా) పంపిణీ
    మానవసేవ యే మాధవసేవ అంటూ బొల్లు వెంకటయ్య యాదవ్ ఆధ్వర్యంలో రాగి అంబలి పంపిణి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలోని ప్రధాన రహదారిపై తిరుమణి రాఘవేందర్ గౌడ్ ఏర్పాటు చేసిన చలివేంద్రం దగ్గర తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామనికి చెందిన బొల్లు వెంకటయ్య యాదవ్ ఆధ్వర్యంలో వేసవి కాలం ప్రజల దాహార్తి తీర్చడానికి బాటసారిలకు వాహనం దారులకు రాగి అంబలి పంపిణి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా బొల్లు...
    941 Views
  • స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని, ప్రారంభించిన గ్రామ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య
    చిలుకూరు మండల కేంద్రంలోని బాపూజీ గ్రంధాలయం నందు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించబడుతుంది ఇది స్వర్ణ భారతి ట్రస్ట్ మరియు హైదరాబాద్ యశోద హాస్పిటల్ వారితో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 2d ఎకో మరి కంటి పరీక్షలు మరియు షుగర్ బిపిమరియు జనరల్ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి కావున మన గ్రామ సర్పంచ్ కొల్లపుల్లమ్మ నాగయ్య , గ్రంథాలయ చైర్మన్ గరిన శేషగిరి , ఎడవల్లి పుల్లారావు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
    278 Views
  • కేజీబీవీ విద్యార్థుల విజయభేరి
    నందవరం మండల కేంద్రం ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ 40 మంది విద్యార్థులకు పరీక్షలు రాయగా 39 మంది విద్యార్థులు విజయం సాధించి విజయభేరి మోగించారు.కేజీబీవీ జూనియర్ కాలేజ్ కు కీర్తి ప్రతిష్టలు సంపాదించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.
    285 Views
  • Hyderabad Badangoet bjp leader suicide
    బడంగ్‌పేట్ బీజేపీ నాయకుడు ఆత్మహత్య హైదరాబాద్: బడంగ్‌పేట్ సర్కిల్‌కు చెందిన బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాదర్‌గుల్ ప్రాంతంలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు...
    735 Views