Hyderabad Badangoet bjp leader suicide
బడంగ్‌పేట్ బీజేపీ నాయకుడు ఆత్మహత్య
హైదరాబాద్: బడంగ్‌పేట్ సర్కిల్‌కు చెందిన బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నాదర్‌గుల్ ప్రాంతంలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది.
ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు...