మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో దోర్నాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో దోర్నాల మండలంలో పెద్దదోర్నాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా స్థానిక నటరాజ్ కూడా లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన భాజపా సీనియర్ నాయకులు సూరవరం వీరారెడ్డి . ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ ఎన్నో అవమానాలు సహించి తనకంటూ ఒక స్థానం సుస్థిరం చేసుకున్న వ్యక్తి అంబేద్కర్ అని దేశ చరిత్రలో ఒక మహనీయుడి రాజ్యాంగంలో...
0 Comments 0 Shares 160 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com