Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నిజామాబాద్
    సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న గ్రహీత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి హృదయపూర్వక జయంతి శుభాకాంక్షలు 🙏   అణగారిన వర్గాలకు న్యాయం అందించడానికి, సమాజంలో సమాన హక్కులు కల్పించడానికి ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయం.   “విద్య పొందండి, సంఘటితం అవ్వండి, పోరాడండి” అనే ఆయన సందేశం ప్రతి తరానికి మార్గదర్శకంగా నిలుస్తుంది.  ...
    224 Views
  • Congratulations to my younger son Ashannagari Anish Reddy On Scoring 985/1000 in his intermediate examination.
    646 Views
  • Three sisters.

    Same home. Same beginnings.
    But when they sang… it felt like three different skies opening.

    Lata Mangeshkar was morning.

    A voice that rose gently, almost like light finding its way into a room.
    Pure, unwavering, untouched by noise.

    Asha Bhosle was evening.

    Restless, coloured, unpredictable.
    A voice that didn’t stay still… it moved, it played, it lived.

    And Usha Mangeshkar…

    She was somewhere in between.

    Quieter, softer, like a note that doesn’t rush to be heard
    but stays long after the louder ones fade.

    Three voices.

    Not competing. Not overlapping.
    Just existing… like different moods of the same life.

    And today, as we say goodbye to Asha Bhosle,
    you can’t help but think of that rare, almost unreal harmony.

    Not just in songs.
    But in the way they each found their own space… and filled it completely.

    Some families share a name.

    This one shared sound.

    And still… never sounded the same.

    #ashabhosle
    738 Views
  • Harish Rao Thanneeru BRS Party KCR సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు.
    218 Views
  • కుతుబుల్లాపూర్ మరియు దుండిగల్ పరిసర ప్రాంతాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
    కుతుబుల్లాపూర్ మరియు దుండిగల్ పరిసర ప్రాంతాల్లో ఏప్రిల్ 14న, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. స్థానిక అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు. రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేసిన కృషిని, సామాజిక సమానత్వం కోసం పోరాటాన్ని నాయకులు, ప్రజలు గుర్తుచేసుకున్నారు. ‎నివాళులర్పించడం కుతుబుల్లాపూర్, దుండిగల్,...
    370 Views
  • Today, Sajjad Rahil, Corporator of Ward No. 60, held a meeting with the 5 Town Sub-Inspector of Police to discuss and strengthen the safety and security measures in the ward.

    The discussion focused on maintaining law and order, addressing local concerns, and ensuring a safe environment for all residents. Such initiatives reflect a strong commitment to public welfare and community development.

    Together, working towards a safer and better Ward No. 60.
    #foryou #allah #withyou #trendingreels #congress
    3.2K Views
  • సంగారెడ్డి జిల్లా పోలీస్ వాహనం డికొని ASI మృతి
    సంగారెడ్డి జిల్లా మనూర్ మండలంలోని పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ వాహనం డికొని asi గోవింద్ నాయక్ పైకి అర్థరాత్రి వాహనం దూసుకెళ్ళింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను హుటా హుటిన హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవర్  హోమ్ గార్డ్ రామారావు పరరిలో వున్నారు. కక్షపూరితంగానే ఇలా చేశారు అని కుటుంబసభ్యులు అన్నారు. పోలీసులు విచారణ చేపట్టారు 
    646 Views
  • ఎన్.ఆర్.పి.ఎం స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి
    నేడు చీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,భారతరత్న, డా.బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గ్రౌండ్ నందు వారి చిత్రపటానికి పూలమాల వేసి, ఆ మహనీయుని స్మరించుకుని, నివాళులర్పించి, వారి జయంతి ని పురస్కరించుకొని సభ్యులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ,చారగుళ్ళ గురుప్రసాద్,...
    276 Views
  • పుంగనూరు: వారిపై వెంటనే చర్యలు
    భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నాయకులపై హింసను ప్రేరేపించేలా మాట్లాడారని ఆరోపిస్తూ, వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు అయూబ్ ఖాన్ పట్టణ సిఐకి వినతిపత్రం అందజేశారు. ఖర్గే మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ రాజకీయ ప్రత్యర్థులను 'విషనాగులు' అని సంబోధించి, వారిని చంపాలని అనడం ద్వారా...
    255 Views