Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నిజామాబాద్: మినీ నీటి వాటర్ ప్రారంభం
    జిల్లా లోని కిషన్‌గంజ్ అశోషియేషన్ అద్వర్యామ్లో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ చేతులమిధుగ మినీ వటర్ ట్యాంక్ మరియు బోర్ ప్రంభీన్‌చాడం జరిగింది.
    268 Views
  • Direct train from srikakulam road to tirupati
    ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు ఒక చారిత్రాత్మకమైన రోజు. నేడు శ్రీకాకుళం రోడ్ – తిరుపతి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ (17439/40)ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. 75 సంవత్సరాల జిల్లా చరిత్రలో తొలిసారిగా తిరుపతికి నేరుగా రెగ్యులర్ ట్రైన్ సేవ ప్రారంభం కావడం ద్వారా ఎన్నో ఏళ్ల ప్రజల కల సాకారం అయ్యింది.   ఈ రైలు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర...
    531 Views
  • Dr B.R. Ambedkar birthday
    రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మహత్తర విలువలను మన రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయుడని ఆయన కొనియాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు చూపిన మార్గం సమాజానికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.   డాక్టర్...
    419 Views
  • సుప్రీంకోర్టు న్యాయవాది మీద పగ తీర్చుకున్నా హైడ్రా కమిషనర్‌ ?
    సుప్రీంకోర్టు న్యాయవాది మీద హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పగ తీర్చుకున్నారంటూ సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌లో చేపట్టిన కూల్చివేతల్లో భాగంగా ముఖీం అనే న్యాయవాదికి చెందిన నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. ము ఖీం ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ హైడ్రా ఒక ప్రకటన విడుదల చేసింది. ‎నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టు...
    264 Views
  • మాకు చెప్పులు అక్కర్లేదు..ఆధారాలతోనే కొడతాం..
    మంత్రి సీతక్కపై రెడ్కో మాజీ చైర్మన్‌ వై.సతీశ్‌ రెడ్డి మండిపడ్డారు. ఆమె తీరు ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే అన్నతీరుగానే ఉందని విమర్శించారు. అంగన్‌వాడీల సెల్‌ఫోన్‌ల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంత్రి గారూ దీనికి సిద్దమేనా అని సవాలు విసిరారు. ‎ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తే.. చెప్పు తెగుతుందని మంత్రి...
    308 Views
  • అంబేద్కర్ జయంతి సందర్భంగా... మధు ప్రియ పాట
    ప్రముఖ గాయని మధు ప్రియ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14, 2026) సందర్భంగా మానుకోట ప్రసాద్ సాహిత్యంలో ఒక కొత్త అంబేద్కర్ పాటను విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో (Instagram, YouTube) వైరల్ అవుతోంది. ఈ పాట భీమ్ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించబడింది. 
    296 Views
  • దేశవ్యప్తంగ విద్యార్థి సంస్యల పై రాజిలేని పోరాటంచెస్తు , నెటి విద్యార్థులే రెపాటి నాయకులుగా తిర్చిధిధుతున్న NSUI కుటుంబ సభులందరికి NSUI అవిర్భావ దినిస్థావ శుభకాంక్షలు.
    84 Views
  • ఘనంగ ప్రరంభమైన అంబేత్కర్ జయంతి వారోస్థావాలు
    80 Views