Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కరీంనగర్ : డంపింగ్ యార్డ్ పొగతో ప్రజలు విల విల ..!
    కరీంనగర్ : మానేరు తీరం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ పొగ వల్ల ప్రజలు ఊపిరాడక గందరగోళ స్థితిలో జీవనం కొనసాగిస్తున్నారు. అటు కోతి రాంపూర్, అల్కాపురి ,పోచమ్మ వాడ, కట్టరాంపూర్, లో పిల్లలు వృద్దులు ఊపిరి ఆడక నానా అవస్థలు, హాస్పిటల్ పాలవుతున్నారు. మున్సిపల్ సిబ్బంది మరియు మున్సిపల్ చైర్మన్ గారు సాయంత్రం ఒకసారి వచ్చి పది నిమిషాలు ఇక్కడ నిలబడి కాలుష్య భూతాన్ని మీరే చూడండి....
    367 Views
  • కరీంనగర్ : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు..!
    కరీంనగర్ : మహాత్మా జ్యోతిరావు పూలే   జయంతి ఘనంగా శాతవాహన యూనివర్సిటీ లో జరిగింది.. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మరియు మానకొండూరు  మాజీ జెడ్పిటిసి కొండ్రా స్వరూప గారు హాజరయ్యారు.
    428 Views
  • సీఐటీయూ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిభిరం
    మంచిర్యాల : నస్పూర్ ప్రెస్ క్లబ్బు లో ఈనెల 13 వ తేదీన మెగా రక్తదాన శిబిరము జ్యోతిరావు పూలే మరియు అంబేద్కర్ జయంతి సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరము నిర్వహించబడుతుంది. కావున సింగరేణి కార్మికులు యువకులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థ వారు ప్రజలు అన్ని వర్గాల కార్మికులు తల సేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల కొరకు రెడ్ క్రాస్ సొసైటీ వారిచే ఈ...
    303 Views
  • బీజేపీ నేత సాయి కిరణ్ గృహప్రవేశం… ప్రముఖుల సమక్షంలో వేడుకలు.|
    హైదరాబాద్ : బిజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయి కిరణ్  గృహప్రవేశ కార్యక్రమం నిజామాబాద్ లో  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్  పాల్గొన్నారు. వారి తో పాటు మాలాలి మాజీ కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ , వినాయకనగర్ మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాణిక్ రెడ్డి , ఇతర ముఖ్య...
    329 Views
  • " మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో ఈటల సందేశం.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సైనిక్‌పురి ప్రాంతంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు గురువుగా, మార్గదర్శకుడిగా నిలిచిన మహానీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని...
    579 Views
  • సీఐటీయూ ఆధ్వర్యంలో సామజిక న్యాయ వారోత్సవాలు
    మంచిర్యాల :  మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఐటీయు ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ - సవాళ్లు అనే అంశంపై ఈ రోజు సెమినార్ నిర్వహించడం జరిగింది.ముందుగా జ్యోతిరావు పూలె గారి 199వ జయంతి నిర్వహించుకోవడం జరిగింది.8 గంటల పని,కార్మిక చట్టాలు,సామాజిక భద్రత రాజ్యాంగం ఉద్యోగులకు, కార్మికులకిచ్చిన హాక్కులు.భారత రాజ్యాంగాన్ని కాపాడు కుంటేనే హాక్కులకు రక్షణ.సామాజిక ఉద్యోగ సంఘాల జిల్లా కన్వినర్ రంగు రాజేశం...
    296 Views
  • మహాత్మా జ్యోతి పులే జయంతి వేడుకలు
    75 Views
  • శ్రీనివాస్ కుటుంబానికి అండగా DTF
    మహబూబాబాద్/కొత్తగూడ:: సర్పంచ్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన కుంజ శ్రీనివాస్ (SGT, ఆదిలక్ష్మిపురం, కొత్తగూడ మండలం)ని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) కొత్తగూడ, గంగారం మండల కమిటీ పరామర్శించారు.ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వారికి ఆర్థికంగా తోడ్పడేందుకు ₹27,850/- (ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు) సహాయాన్ని జిల్లా...
    1.5K Views
  • శ్రీనివాస్ కుటుంబానికి అండగా DTF
    మహబూబాబాద్/కొత్తగూడ:: సర్పంచ్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన కుంజ శ్రీనివాస్ (SGT, ఆదిలక్ష్మిపురం, కొత్తగూడ మండలం)ని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) కొత్తగూడ, గంగారం మండల కమిటీ పరామర్శించారు.ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వారికి ఆర్థికంగా తోడ్పడేందుకు ₹27,850/- (ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు) సహాయాన్ని జిల్లా...
    Like
    1
    94 Views
  • శశాంక్ రెడ్డి అండర్ 14 స్క్వాష్ జట్టుకు ఎంపిక.
    మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి జి. శశాంక్ రెడ్డి అండర్ 14 స్క్వాష్ ఆంధ్ర ప్రదేశ్ జట్టుకు ఎంపికై, ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు వెళ్లనున్నారు. స్కూల్ గేమ్స్ లో భాగంగా 2025 నవంబర్ లో కాకినాడలో జరిగిన అండర్ 14 రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఈ ఎంపిక జరిగింది. ఏప్రిల్ 26 నుండి 22 వరకు న్యూ ఢిల్లీలో జరిగే జాతీయ స్కూల్...
    226 Views