Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి వేడుకల్లో : మంచిర్యాల మేయర్, డిప్యూటీ మేయర్
    మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు,సామాజిక కార్యకర్త,మహిళా విద్య, కుల నిర్మూలన, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకొని జిల్లా ప్రభుత్వ సమీకృత కార్యాలయాల సముదాయం మంచిర్యాల నందు జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిధిగా విచ్చేసిన మంచిర్యాల మున్సిపల్...
    305 Views
  • Demolition Horror in Hyderabad: A shocking incident surfaced where a demolition was carried out despite people being inside the structure.
    “Didn’t you see we’re inside?” a victim was heard confronting the bulldozer driver during the operation.
    The incident has raised serious concerns over safety protocols and accountability during demolition drives. Questions are now being asked about who is responsible for this apparent negligence.
    Authorities are expected to respond as outrage grows.
    @@S.AzharAlam
    #BreakingNews #Hyderabad #Demolition #PublicSafety
    3 Views 4.6K Views
  • మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి వేడుకల్లో సతీష్ యాదవ్
    మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో నిర్వహించిన మహాత్మ జ్యోతి బా పూలే జయంతి సందర్భంగా, బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
    323 Views
  • "బాటసారులకు చల్లని నీటితో సేవలందిస్తున్న ఎమ్మెల్యే శ్రీగణేష్.|
    సికింద్రాబాద్ : కంటోన్మెంట్ పరిధిలోని పికెట్ లక్ష్మీనగర్‌లో సామాజిక సేవకు మరో మంచి నిదర్శనం నిలిచింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ శనివారం తన మిత్రుడు గిరిధర్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి బాటసారులు, ప్రయాణీకులకు...
    483 Views
  • ఘనంగా జ్యోతిరావు పూలే కు నివాళి
    బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన బహుజన సమాజ్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జ్ గుదే రాజారావు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానీయ సామాజిక సంస్కర్త 199వ జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో నిర్వహించబడిందని,పార్టీ నాయకులు,కార్యకర్తలు కలిసి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించామని...
    314 Views
  • బాపట్ల జిల్లాలో ఘనంగా జ్యోతిరావు పూలే నివాళి
    మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు సెంటర్ వద్ద ఉన్న వారి విగ్రహానికి బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వాసుదేవ వినోద్ కుమార్ తో కలిసి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత తెలుగుదేశం,జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.
    316 Views
  • జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య.
    ప్రముఖ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా గడియారం స్తంభం దగ్గర ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య.దళితుల అభ్యున్నతి, అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు ఆయన జీవితాంతం కృషిచేశారు. విద్య ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేశారు. ఆయన జయంతిని ప్రజాప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. సామాజిక...
    317 Views
  • ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో
    జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎమ్మిగనూరు నియోజకవర్గం సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు.ఎమ్మిగనూరు పట్టణం లోని వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం వద్ద మహానీయుడు జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు_మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్...
    343 Views
  • జ్యోతిరావు ఫూలే జయంతి : ఆల్వాల్ ప్రెస్ క్లబ్ భూమిపూజకు శ్రీకారం.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: జ్యోతిరావు ఫూలే జయంతిని ఆల్వాల్ ల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే,  మైనంపల్లి హనుమంతరావు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, అధ్యక్షులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని, సమాజానికి ఆయన చేసిన అమూల్య...
    325 Views
  • రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశానికి ఎమ్మెల్యే వేగేశన ను ఆహ్వానిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర
    ఏప్రిల్ 19 వ తేదీన బాపట్ల లోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో రాష్ట్ర స్థాయిలో మాజీ సైనికులకు జరగబోవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం యొక్క ప్రధమ ఆవిర్భావ వార్షికోత్సవానికి ఆహ్వానిస్తూ, ఆహ్వాన పత్రిక ను బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు కి అందిస్తున్న మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు...
    289 Views