శుక్రవారం అర్థరాత్రి మదనపల్లెలోని ధనకొండ గంగమ్మ గుడిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నిమ్మనపల్లి రోడ్డు, బసినికొండ శివారులోని ఈ గుడిలో దొంగలు గేట్లు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. అనంతరం హుండీని పగలగొట్టి నగదును దోచుకుని పారిపోయారు. గుడిలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగలు నిర్భయంగా ఈ చోరీకి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరులోని గ్రీన్ వుడ్ హై స్కూల్ లో శుక్రవారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మరియు యువగళం అధినేత నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా, మధుసూదన్ నాయుడు నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి, సాదరంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ సంఘటన చిత్తూరు, పుంగనూరు ప్రాంతంలో జరిగింది# కొత్తూరు మురళి.
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం భారీ అడుగులు వేసింది. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు రూ.39,436 కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. నేటి క్యాబినెట్ సమావేశం అనంతరం సమాచార, పౌర...
రాష్ట్రంలో గ్యాస్ సరఫరా, పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్ల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయంగా యుద్ధాల కారణంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో తలెత్తుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని అధికారులను, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆయన ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా పీఎన్జీ వినియోగాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని స్పష్టం...
యువత సవాళ్లను స్వీకరించి ముందుకు సాగాలని, ట్రెండ్ను అనుసరించకుండా నిర్దిష్ట లక్ష్యంపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. బెంగళూరులోని సర్జాపూర్లో ఉన్న గ్రీన్వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ (గ్రేడ్-12) 2026 గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు....
ఉద్యోగుల వరుస మరణాలతో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం
11-04-2026 Sat 07:08 | Andhra
APSRTC Announces Mandatory Health Checkups for Employees Over 45
షార్ట్స్లో చూడండి
ఏపీఎస్ఆర్టీసీ తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో అనారోగ్య సమస్యలతో ఉద్యోగులు...
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27 వ డివిజన్ కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి లింగయ్య మరియు డివిజన్ ప్రజల ఆహ్వానం మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ఈ రోజు 27 వ డివిజన్ లో పర్యటించరు .ఈ సందర్భంగా 27 వ డివిజన్ ప్రజలు మేయర్ మరియు కార్పొరేటర్స్ ని శాలువా తో సన్మానించరు .ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 27 వ డివిజన్ లో నెలకొన్న సమస్యలు,అభివృద్ధికి కావలసిన...
తిరుమల శ్రీవారి దర్శనం ఎంత ప్రత్యేకమో, స్వామివారి ప్రసాదమైన లడ్డూ కూడా అంతే ప్రత్యేకం. తాజాగా ఈ లడ్డూ ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో టీటీడీ రికార్డు స్థాయిలో లడ్డూలను విక్రయించి భారీ ఆదాయాన్ని ఆర్జించింది.
టీటీడీ గణాంకాల ప్రకారం.. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి మధ్య కాలంలో మొత్తం 13,95,43,231 లడ్డూలను భక్తులకు విక్రయించారు. అంతకుముందు ఆర్థిక...
ప్రముఖ భారతీయ సంఘసంస్కర్త కులు వ్యతిరేక ఉద్యమకారుడు మహిళా విద్యాదాత అన్నగారిన వర్గాల సమానత్వం కోసం కృషి చేసిన మహానీయుడు పూలే రాయచోటి పట్టణం మాసాపేట బ్రిడ్జి వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి యువ నాయకులు మౌర్య రెడ్డి గారు హాజరైన మున్సిపల్ అధికారులు టిడిపి ప్రజాప్రతినిధులు టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు కుల సంఘాల నాయకులు...
ఏపీలో సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లోకి రానుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ నిషేధం కొనసాగుతుంది. ఈ మేరకు రాష్ట్ర మత్స్యశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సముద్ర జీవ సంపద పరిరక్షణలో భాగంగా ఏటా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.
సంతానోత్పత్తి కోసమే ఈ విరామం ప్రతి ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల మధ్య కాలం చేపలు, ఇతర సముద్ర జీవుల సంతానోత్పత్తికి...