Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ మంచిర్యాల పర్యటన వివరాలు
    మంచిర్యాల :మధ్యాహ్నం 03:15 గంటలకు మంచిర్యాల రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న రీనోవేషన్ పనులను పరిశీలించనున్నారు ,మధ్యాహ్నం 03:35 గంటలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, మంచిర్యాల విద్యార్థులకు క్రీడా కిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
    359 Views
  • బివి జయనాగేశ్వర్ రెడ్డి కు కృతజ్ఞతలు చెప్పిన ఎమ్మిగనూరు టిడిపి నాయకులు
    ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమితులైన శ్రీ యూకే వీరేంద్ర గారి సతీమణి శ్రీమతి యూకే సుహాసిని గారు, ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియామకం పొందడంపై ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారి సహకారం మరియు ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమెకు...
    342 Views
  • పేట తెలంగాణ డైరీ ని ఆవిష్కరించిన విద్యశాఖ అధికారి : యాదయ్య
    మంచిర్యాల : ఈరోజు ఉదయం పట్టణంలోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్ (స్పాట్ వాల్యుయేషన్ సెంటర్) లో PETA-TS డైరీని ఆవిష్కరించిన మంచిర్యాల విద్యాశాఖ అధికారి యాదయ్య, డీసీబీ ఇంచార్జ్ మహేశ్వర్ రెడ్డి , బెల్లంపల్లి MEO శ్రీ పోచయ్య,ఈ కార్యక్రమంలో SGF సెక్రటరీ యాకూబ్ , నాయకులు సంతోష్ కుమార్ , శ్రీనివాస్ రెడ్డి , బోయిన్ శ్రీను గారు పాల్గొన్నారు,మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రేణి రాజయ్య,మంచిర్యాల జిల్లా ప్రధాన...
    345 Views
  • పుంగనూరు నియోజకవర్గం: సోలార్ కంచెను దాటలేక మరోవైపు తిరిగిన ఏనుగులు
    చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు మంగళవారం తమ రూటు మార్చుకున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. కల్లూరు, పాలెం, దేవళంపేట, కమ్మపల్లి పంచాయతీలలో సోలార్ విద్యుత్ కంచె ఏర్పాటు చేయడంతో ఏనుగులు రాయవారిపల్లి పంచాయతీ వైపు మళ్లాయి. అక్కడ మూడు రోజులుగా పంటలను ధ్వంసం చేస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు# కొత్తూరు మురళి.  
    283 Views
  • పుంగనూరు నియోజకవర్గ :సోమల లో ఆరోగ్య దినోత్సవం
    సోమల మండల కేంద్రంలోని పీహెచ్సీలో మంగళవారం డాక్టర్ జయసింహ, డాక్టర్ ప్రదీప్ ఆధ్వర్యంలో ఆరోగ్యదినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు విజ్ఞానంతో పాటు ఆరోగ్యం కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన జీవితానికి ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.  
    287 Views
  • పుంగనూరు నియోజకవర్గం : ఈతకు వెళ్లి మృతి
    పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చౌడేపల్లి మండలం, పొదలపల్లి గ్రామ సమీపంలో మంగళవారం ఈతకు వెళ్లి బావిలో మునిగిపోయిన చంద్రశేఖర్ రెడ్డి (37) మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. చౌడేపల్లి ఎస్సై సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఇంచార్జ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు, తాళ్లు మరియు పాతాళ భైరవిని ఉపయోగించి మృతదేహాన్ని బయటకు తీసి అప్పగించారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, సుబ్రహ్మణ్యం, లోకేష్ రెడ్డి,...
    258 Views
  • సీఎం సహాయనిధి: నజమాకు రూ.51 వేల చెక్కు అందజేత
    పుంగనూరు పట్టణంలోని 24వ వార్డుకు చెందిన నజమా అనే హార్ట్ స్ట్రోక్ బాధితురాలికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ₹51,000 చెక్కును మంగళవారం అందజేశారు. పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ చల్లా బాబు ఆదేశాల మేరకు, టీడీపీ నాయకుడు విశ్రాంత డిఎస్పి సుకుమార్ బాబు, 24వ వార్డ్ ఇంచార్జ్ ధర్మతేజ, సులోచన, మైనార్టీ నాయకుడు అఫ్రోజ్ కలిసి ఆమె నివాసంలో ఈ చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ కార్యకర్తలు...
    274 Views