Avunoori Mahesh Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-04-08 07:20:54 పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ మంచిర్యాల పర్యటన వివరాలు మంచిర్యాల :మధ్యాహ్నం 03:15 గంటలకు మంచిర్యాల రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న రీనోవేషన్ పనులను పరిశీలించనున్నారు ,మధ్యాహ్నం 03:35 గంటలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, మంచిర్యాల విద్యార్థులకు క్రీడా కిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 0 Comments 0 Shares 359 Views