ఎమ్మిగనూరులో ఘనంగా క్షేత్రస్థాయి వేడుకలు నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతికి పార్లమెంట్ వేదికగా చట్టబద్ధత లభించడం 5 కోట్ల ఆంధ్రుల కల నెరవేరిన చారిత్రాత్మక ఘట్టంగా ఎమ్మిగనూరులో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాజధాని నిర్మాణం కోసం భూములు సమర్పించిన రైతుల మహా త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ విజయాన్ని ఊరూరా పండుగలా జరుపుకున్నారు.
అమరావతిని కేంద్రంగా చేసుకుని...
రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించినందుకు గురువారం బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్యోగులు సంబరాలు నిర్వహించారు. అమరావతి రాజధాని ప్రకటించడంతో ఎంపీడీఓ కార్యాలయంలో ముగ్గులు వేసి కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి ప్రకటించడం ఆనందంగా ఉందని ఎంపీడీఓ రవికుమార్ అన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.
#RAJESH
మూటల మోతలో వాటాల కొట్లాట!
ముఖ్యనేత పదవికి ఎసరు పెట్టిన ‘నంబర్-2’
సన్నిహితంగా ఉంటూనే పీఠంపై గురి
ఇద్దరి మధ్య చిచ్చుపెట్టిన లాబీయింగ్
కాంగ్రెస్లో రూ.600 కోట్ల కాంట్రాక్టు కలకలం
ఖమ్మంలో తీగలాగితే ఢిల్లీలో కదిలిన డొంక
కుదిరితే ముఖ్య పీఠం.. లేకపోతే మున్సిపల్ శాఖ
కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద ‘నంబర్ 2’...
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని గా రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భం గా #తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి గారు పట్టణం లోని గాంధీ సర్కిల్ లో కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమ లో టీడీపీ జిల్లా నాయకుడు చింబిలి రమణ మరియు టీడీపీ నాయకులు మాజీ వార్డు సభ్యులు పలువురు నాయకులు పాల్గొన్నారు